LYRIC
Chaangure chaangure
Mamata ninu kore
Chaangure chaangure
Chelimi ninu chere
Allukunna bandhaalu
Challutunna chandanaalu
Velluvaina velalo tirgi tellavaare
Chaangure chaangure
Mamata ninu kore
Chaangure chaangure
Chelimi ninu chere
Annayya nee alaka pai painenani telusunu levayya
Tammudu neeku telusanna sangati naaku telusayya
Enni kaalaalo
Venta tecchenanta chuuda mucchataina muripem
Enni sirulo raasi posenanta
Sankuraatri vanti samayam
Manase kore…anubandhaala daari chere
Tara taraala taragani vaaraala gaani ani
Maninti mamatani mari mari pogidina
Paluguri kanuvelugai
Saagutunna velalo manadi poola daarii
Chaangure chaangure
Mamata ninu kore
Chaangure chaangure
Chelimi ninu chere
Kommallo koyilanu
Kammaga lepina kilakila sangeetam
Gontulo melukoni
Koti muvvala konte kolaantam
Enta vaaramo
Ramachandrudanti annagaari anuraagam
Yemi runamo
Lakshmanunni minchu chinnavaani anubandham
Ipude chere…padi uugaadulu okasaare
Priya swaraalu chilikina vasanta vaanamugaa
Aneka janmala chigurulu todigina chelimiki kalakaalam
Swaagataalu paadaani sambaraala hore
Chaangure chaangure
Chaangure chaangure
Telugu Transliteration
చాంగురే చాంగురేమమత నిను కోరె
చాంగురే చాంగురే
చెలిమి నిను చేరే
అల్లుకున్న బంధాలు
చల్లుతున్న చందనాలు
వెల్లువైన వేలలో తిర్గి తెల్లవారే
చాంగురె చాంగురె
మమత నిను కోరె
చాంగురె చాంగురె
చెలిమి నిను చేరె
ఆన్నయ్య నీ అలక పై పైనేనని తెలుసును లేవయ్య
తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్య
ఎన్ని కాలాలో
వెంట తెచ్చెనంట చూడ ముచ్చటైన మురిపెం
ఎన్ని సిరులో రాసి పోసెనంట
సంకురాత్రి వంటి సమయం
మనసే కోరే...అనుబంధాల దారి చేరె
తర తరాల తరగని వారాల గాని అని
మనింటి మమతని మరి మరి పొగిడిన
పలుగురి కనువెలుగై
సాగుతున్న వేలలో మనది పూల దారీ
చాంగురే చాంగురే
మమత నిను కోరె
చాంగురే చాంగురే
చెలిమి నిను చేరె
కొమ్మల్లొ కోయిలను
కమ్మగ లేపిన కిలకిల సంగీతం
గొంతులొ మేలుకొని
కోటి మువ్వల కొంటె కోలాంటం
ఎంత వారమో
రమచంద్రుడంటి అన్నగారి అనురాగం
యేమి రునమో
లక్ష్మనున్ని మించు చిన్నవాని అనుబంధం
ఇపుడె చేరే...పడి ఊగాదులు ఒకసారె
ప్రియ స్వరాలు చిలికిన వసంత వానముగా
అనేక జన్మల చిగురులు తొడిగిన చెలిమికి కలకాలం
స్వాగతాలు పాడాని సంబరాల హోరె
చాంగురె చాంగురె
చాంగురె చాంగురె
Added by
Comments are off this post