LYRIC

Cheekatle Kamme Vela
Ila Pramaadam Paisaachikanga
Aanandam Pondutunna Gola
Durmaargam Adarmam Jatai
Mundukocchadika Assal Sissal Asurudu
Oopire Unmadaame
Itadu Chaavuku Parichayame
Vilayamunu Vijrumbinchene Vidwamsame
Kshanamo Narakam Chooputu Praanam Teesestaade

Charmaanni Olichestunte
Ullaasam Ullaasam
Naraalu Chitlutunte
Ussaaham Ussaaham
Yemukalni Virichestunte
Aanandam Aanandam
Aakranandanalu Vinte
Aahlaadam Aahlaadam
Rakasila Aatma Harinchuku Pona
Raktaanni Ruchiga Jurreseyinaa
Dammunte Pattukora
Nannaapa Levu Lera

Vastunna Vastunna Vastunna Vastunna
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara

Nene Nene Raakshasudu
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara

Nene Nene Raakshasudu

Seranam Antunna Vadaladika
Maranam Ventaadu Ninne Tappanisari
Tappu Oppu Teliyadu Japincham Yerugadu
Vishamule Tanu Anuvanuvu
Inta Kanikaramu Ledule
Karuna Choopadule
Pradeya Padutunna Prayojanam Undade
Jaali Daya Ravvantaina Lene Leni Vaade
Kaneesam Maanava Jaati Ki Chendaade
Gatame Tarime Prati Kshaname Jaragani Gurutulu
Kasirepi Melukundi Mrugame…
Gollanni Peekutunte
Em Maayo Maayo
Pillalni Kat Chestunte
Em Haayo Em Haayo
Peekalni Kosestunte
Em Haayo Em Haayo
Saradaaga Champestunte
Em Haayo Em Haayo

Raakasila Aatma Harinchuku Pona
Raktaanni Ruchiga Jurresinaa
Dammunte Pattukora
Nannaapa Levu Lera

Vastunna Vastunna Vastunna Vastunna
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara

Nene Nene Raakshasudu
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara

Nene Nene Raakshasudu
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara

Nene Nene Raakshasudu
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara
Kruram Goram Himsa Suradara

Telugu Transliteration

చీకట్లె కమ్మె వేల
ఇల ప్రమాదం పైసాచికంగ
ఆనందం పొందుతున్న గోల
దుర్మార్గం అదర్మం జతై
ముందుకొచ్చడిక అస్సల్ సిస్సల్ అసురుడు
ఊపిరె ఉన్మదామె
ఇతడు చావుకు పరిచయమె
విలయమును విజ్రుంబించెనె విద్వంసమె
క్షణమొ నరకం చూపుతు ప్రాణం తీసేస్తాడె

చర్మాన్ని ఒలిచేస్తుంటె
ఉల్లాసం ఉల్లాసం
నరాలు చిట్లుతుంటె
ఉస్సాహం ఉస్సాహం
యెముకల్ని విరిచేస్తుంటె
ఆనందం ఆనందం
ఆక్రనందనలు వింటె
ఆహ్లాదం ఆహ్లాదం
రకసిల ఆత్మ హరించుకు పోన
రక్తాన్ని రుచిగ జుర్రేసెయినా
దమ్ముంటె పట్టుకోర
నన్నాప లేవు లేర

వస్తున్న వస్తున్న వస్తున్న వస్తున్న
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర

నేనె నేనె రాక్షసుడు
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర

నేనె నేనె రాక్షసుడు

సెరనం అంటున్న వదలడిక
మరణం వెంటాడు నిన్నె తప్పనిసరి
తప్పు ఒప్పు తెలియదు జపించం యెరుగడు
విషములె తను అనువనువు
ఇంత కనికరము లేదులె
కరున చూపడులె
ప్రదేయ పడుతున్న ప్రయోజనం ఉండదె
జాలి దయ రవ్వంతైన లేనె లేని వాడె
కనీసం మానవ జాతి కి చెందాడె
గతమె తరిమె ప్రతి క్షణమె జరగని గురుతులు
కసిరేపి మేలుకుంది మ్రుగమె…
గోల్లన్ని పీకుతుంటె
ఏం మాయొ మాయొ
పిల్లల్ని కట్ చేస్తుంటె
ఏం హాయొ ఏం హాయొ
పీకల్ని కోసేస్తుంటె
ఏం హాయొ ఏం హాయొ
సరదాగ చంపేస్తుంటె
ఏం హాయొ ఏం హాయొ

రాకసిల ఆత్మ హరించుకు పోన
రక్తాన్ని రుచిగ జుర్రేసినా
దమ్ముంటె పట్టుకోర
నన్నాప లేవు లేర

వస్తున్న వస్తున్న వస్తున్న వస్తున్న
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర

నేనె నేనె రాక్షసుడు
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర

నేనె నేనె రాక్షసుడు
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర

నేనె నేనె రాక్షసుడు
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర
క్రూరం గోరం హింస సురదర


Added by

Latha Velpula

SHARE

Comments are off this post