LYRIC
Pallavi:
Cheli soku leta chiguraku
Palukemo kasta karuku
Kavi kalidasunanukoku
Valavesi ventapadaku
Ennalle neku naku taguvulu
Ne valle kada naki chikkulu
Kopamlo kuda enta najuku….//kavi//
Charanam:1
Annanante annanantav
Antegani alochinchav
Nenekada nikunde dikku….
Nakosam nuvu puttanantav…..
Nenante padi chastanantav….
Nikentanta napai hakku
Immante pranam ista nammavenduku……
Pommantu duram chestavenduku……
Cheppinde malli malli cheppaku …..
Nannitla nanahinsapetti champaku….. //cheli//
Charanam:2
Daggarakoste baggantunnav….
Pakkakupote bayapadutunnav
Ittagaite ettagemari….
Apaipante i vaipantav…
Ne lept ante nuvu rait antav….
Nito anni pechilemari
A padam kandelaga parugulenduke
Ni baram nake ivvaka….
Matalo mantram vestu tiyyaga….
Maikamlo munchestavu mella mellaga // cheli//
Telugu Transliteration
పల్లవి:అ: చెలి సోకు లేత చిగురాకు
పలుకేమో కాస్త కరుకు
ఆ: కవి కాళిదాసుననుకోకు
వలవేసి వెంటపడకు
అ: ఎన్నాళ్ళె నీకూ నాకూ తగువులు
ఆ:నీ వల్లే కదా నాకీ చిక్కులు
అ: కోపంలో కూడా ఎంత నాజూకు.....ఆ:||కవి||
చరణం:1
అ: అన్నానంటే అన్నానంటావ్
అంతేగాని ఆలోచించవ్
నేనేకదా నీకుండే దిక్కు....!
ఆ: నాకోసం నువు పుట్టానంటావ్.....
నేనంటే పడి చస్తానంటావ్....
నీకెంతంట నాపై హక్కు
అ: ఇమ్మంటే ప్రాణం ఇస్తా నమ్మవెందుకు......?
పొమ్మంటూ దురం చేస్తావెందుకూ......?
ఆ: చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకు .....
నన్నిట్లా నానాహింసపెట్టి చంపకు..... ఆ:||చెలి||
చరణం:2
అ: దగ్గరకొస్తే భగ్గంటున్నవ్....
పక్కకుపోతే భయపడుతున్నవ్
ఇట్టాగైతే ఎట్టాగేమరి....
ఆ: ఆపైపంటే ఈ వైపంటావ్...
నే లెప్ట్ అంటే నువు రైట్ అంటావ్....
నీతో అన్నీ పేచీలేమరి
అ:ఆ పాదం కందెలాగా పరుగులెందుకే
నీ భారం నాకే ఇవ్వకా....
ఆ: మాటలో మంత్రం వేస్తూ తియ్యగా....
మైకంలో ముంచేస్తావు మల్ల మల్లగా ఆ:||చెలి||
Added by
Comments are off this post