LYRIC
Chilakamma mukkuki donda panduki enado raasi pettundi
Kaakamma moothiki kaakara kaayaki aanaade raasi pettundi
Aase unte antho intho andenandi
Mari raase unte anthaa sontham ayyenandi
Aa veera brahmam aanaadide annaadandi
Mana para brahmam malli antu unnaadandi
Ohoo ho oho oho undoy raasi
Ohoo ho oho oho ledoy raaji
Sannaye viriginaa aa dole pagilinaa ayye pellaagunaa raasunte
Pandille koolinaa bandhuvule poyinaa ayye pellaaganaa raase unte
Challe akshintalu nippule ayinaa pellaagadu raase unte
Mello poomaalalu paamule ayinaa pellaagadu raase unte
Ohoo ho oho oho undoy raasi
Ohoo ho oho oho ledoy raaji
Tikkanne vachchinaa yarranne vachchinaa jarige kadha maarunaa raasunte
Gurude bodhinchinaa varude paatinchinaa jarige kadha maarunaa raasunte
Simham o pakka nakka o pakka kadha maaradu raase unte
Pellam o pakka pallem o pakka kadha maaradu raase unte
Ohoo ho oho oho undoy raasi
Ohoo ho oho oho ledoy raaji
Telugu Transliteration
చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుందికాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది
అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి
ఉందోయ్ రాసి… లెదోయ్ రాజీ
చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది
సన్నాయే విరిగినా ఆ డొలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
పందిల్లే కూలినా బంధువులే పొయినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
చల్లే అక్షింతలు నిప్పులే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే
హే మెడ్లో పూమాలలు పాములే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే
ఉందోయ్ రాసి… వద్దోయ్ పేచీ
చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది
తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా జరిగే కథ మారునా రాసుంటే
గురుడే బోధించినా వరుడే పాటించినా జరిగే కథ మారునా రాసుంటే
సిమ్హం ఓ పక్క నక్క ఓ పక్క కథ మారదు రాసే ఉంటే
పెళ్ళాం ఓ పక్క పల్లెమోపక్క కథ మారదు రాసే ఉంటే
ఉందోయ్ రాసి… బ్రతుకే చీచీ
అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసె ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి
ఉందోయ్ రాసి… లెదోయ్ రాజీ
Added by