LYRIC

Chiru chiru chinnaarive naa kantiki
Edigina ennellaki ennatiki
Chinnaarii..chinnaari…

Nee alaka nee paluku
Anni anni ratnaale
Nee nadaka nee kuluku
Anni anni chitraale

Chinnari…
Parikini parugula kila kila laa godaari

Ammayinaa nenu raa
Nannainaa nenu raa
Niko aata bommai unnaa

Akaasam premagaa
Ninu mose bhoomigaa
Endakaina neeto raanaa

Srisaila raani
Aa chaduvula baani
Sirigala kalyaani
Kalakalisi nannu karuninchina Varame
Kila kila poo doni

Kanneduta nedu tirugaadutunte
Ee arudagu yuvaraani
Kanureppa veyaka chustunnaa
Naalo praananni

Chinnaari…
Chinnaari….

Allaaru muddainaa
A goru-muddainaa
Nee prema entaina saripodantaanu

Janmaalu ennainaa
Daivaanni adigainaa
Naa inti paapai nuvu raavalantaanu

Ammayinaa nenu raa
Nannainaa nenu raa
Niko aata bommai unnaa

Akaasam premagaa
Ninu mose bhoomigaa
Endakaina neeto raanaa

Chinnaari…
Chinnaari…

Telugu Transliteration

చిరు చిరు చిన్నారివే నా కంటికీ
ఎదిగిన ఎన్నేల్లకి ఏన్నటికీ
చిన్నారీ..చిన్నారీ…

నీ అలక నీ పలుకు
అన్ని అన్ని రత్నాలే
నీ నడక నీ కులుకు
అన్ని అన్ని చిత్రాలే

చిన్నరీ…
పరికిణి పరుగుల కిల కిల లా గొదారీ

అమ్మయినా నేను రా
నన్నైనా నేను రా
నీకో ఆట బొమ్మై ఉన్నా

ఆకాశం ప్రేమగా
నిను మొసే భూమిగా
ఎందకైన నీతో రానా

శ్రీశైల రాని
ఆ చదువుల బాని
సిరిగల కళ్యాని
కలకలిసి నన్ను కరునించిన వరమె
కిల కిల పూ దోని

కన్నెదుట నేడు తిరుగాడుతుంటె
ఈ అరుదగు యువరాని
కనురెప్ప వేయక చుస్తున్నా
నాలో ప్రాణన్ని

చిన్నారీ…
చిన్నారీ….

అల్లారు ముద్దైనా
ఆ గోరు-ముద్దైనా
నీ ప్రేమ ఎంతైన సరిపొదంటానూ

జన్మాలు ఎన్నైనా
దైవాన్ని అడిగైనా
నా ఇంటి పాపై నువు రావలంటానూ

అమ్మయినా నేను రా
నన్నైనా నేను రా
నీకో ఆట బొమ్మై ఉన్నా

ఆకాశం ప్రేమగా
నిను మొసే భూమిగా
ఎందకైన నీతో రానా

చిన్నారీ…
చిన్నారీ…

SHARE

Comments are off this post