LYRIC
Chinni Chinni Chinukulu Tadipenu Manase
Chinni Chinni Guruthulu Gundellona Kurise
Chinni Chinni Sangathulni Poguchesey Vayase
Chinni Chinni Parugula Theeramedho Telisey
Naa Gundelo Neeko Gadhi
Aakaashame Dhaache Nadhi
Naa Kallalo Nee Oohalaa
Pravaahamai Pothunnadhi
Nadho Kshanam Needho Kshanam
Ye Vaipu Saagedhi
Chinni Chinni Chinukulu Tadipenu Manase
Chinni Chinni Guruthulu Gundellona Kurise
Vethukuthunnaney Ninna Kalane…
Repati Oohake Vellaleney
Ee Chinni Gnapakaala Varshaalalo
Naa Gamyam Yemitante
Ye Vaipu Choopaliley
Chinni Chinni Chinukulu Tadipenu Manase
Chinni Chinni Guruthulu Gundellona Kurise
Chinni Chinni Sangathulni Poguchesey Vayase
Chinni Chinni Parugula Theeramedho Telisey
Naa Gundelo Neeko Gadhi
Aakaashame Dhaache Nadhi
Naa Kallalo Nee Oohalaa
Pravaahamai Pothunnadhi
Nadho Kshanam Needho Kshanam
Ye Vaipu Saagedhi
Chinni Chinni Chinukulu Tadipenu Manase
Chinni Chinni Guruthulu Gundellona Kurise
Telugu Transliteration
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసేచిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే
చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే
చిన్ని చిన్ని పరుగుల తీరమేదొ తెలిసే
నా గుండెలొ నీకో గది
ఆకాశమె దాచె నది
నా కళ్ళలొ నీ ఊహలా
ప్రవాహమై పోతున్నది
నాదొ క్షణం నీదొ క్షణం
ఏ వైపు సాగేది
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెల్లోన కురిసే
వెతుకుతున్నానే నిన్న కలనే…
రేపటీ ఊహకె వెల్లలేనే
ఈ చిన్ని గ్నపకాలా వర్షాలలో
నా గమ్యం ఏమిటంటె
ఏ వైపు చూపాలిలె
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెల్లోన కురిసే
చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే
చిన్ని చిన్ని పరుగుల తీరమేదొ తెలిసే
నా గుండెలొ నీకో గది
ఆకాశమె దాచె నది
నా కల్లలొ నీ ఊహలా
ప్రవాహమై పోతున్నధి
నాదొ క్షణం నీదొ క్షణం
ఏ వైపు సాగేది
చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే
చిన్ని చిన్ని గురుతులు గుండెల్లోన కురిసే
Comments are off this post