LYRIC
Choosi choodamgaane nacchesaave
Adigi adagakunda vacchesaave
Naa manasuloki andamga dooki
Dooram dooramguntu Em chesaave
Daaram katti gunde yegaresaave
O choopu totee ho O navvu totee
Tolisaarigaa….. Tolisaarigaa
Naa lopalaa….. Naa lopalaa
Emayyindo telisedelaa
Naa chilipi allarlu naa chilipi saradaalu
Neelonu choosaanule
Nee vanke choostunte addamlo nanu nene choostunnatte undile
Ee chitraalu okkoti choostoo unte
Ee janmaki idi chaalu anipistunde
Nuv naa kanta padakundaa naa venta padakunda innellekkada unnaave
Nee kallallo aanadam vastundante
Nenenno yuddaalu chestaanule
Nee chirunavvukai nenu gelupondi vastaanu
Haami istunnanule
Okato yekkam koodaa marichipoyelaagaa
Okatte gurtostaave ninu choodakunda undagalana
Naa chilipi allarlu naa chilipi saradaalu
Neelonu choosaanule
Nee vanke choostunte addamlo nanu nene choostunnatte undile
Telugu Transliteration
చూసి చూడంగానె నచ్చేశావేఅడిగి అడగకుండ వచ్చేశావే
నా మనసులోకి అందంగ దూకి
దూరం దూరంగుంటు ఏం చేశావే
దారం కట్టి గుండె యెగరేశావే
ఓ చూపు తోటీ హో ఓ నవ్వు తోటీ
తొలిసారిగా..... తొలిసారిగా
నా లోపలా..... నా లోపలా
ఏంఅయ్యిందో తెలిసేదెలా
నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు
నీలోను చూసానులే
నీ వంకే చూస్తుంటె అద్దంలో నను నేనె చూస్తున్నట్టె ఉందిలే
ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటె
ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుందే
నువ్ నా కంట పడకుండా నా వెంట పడకుండ ఇన్నెల్లెక్కడ ఉన్నావే
నీ కల్లల్లో ఆనదం వస్తుందంటె
నేనెన్నో యుద్దాలు చేస్తానులే
నీ చిరునవ్వుకై నేను గెలుపొంది వస్తాను
హామి ఇస్తున్ననులే
ఒకటొ యెక్కం కూదా మరిచిపొయెలాగా
ఒకట్తె గుర్తొస్తావే నిను చూడకుండ ఉండగలన
నా చిలిపి అల్లర్లు నా చిలిపి సరదాలు
నీలోను చూసానులే
నీ వంకే చూస్తుంటె అద్దంలో నను నేనె చూస్తున్నట్టె ఉందిలే
Added by
Comments are off this post