LYRIC

Chukkala Pallakilo…Choopula Allikalo
Palikenu Kalyaana Geetam Malaya Sameeramlo
Anuraagaale Aalapinchanaa Aakaasame Mounaveenagaa

Chukkala Pallakilo…Choopula Allikalo
Palikenu Kalyaana Geetam Malaya Sameeramlo

Nee Chiru Nadumuna Vechina Siggu Dosita Dochaalanee
Aaviri Poddula Aakali Muddula Logita Duvvaalanee
Paduchudanam Cheppindile Kaanukanicchindile

Chukkala Pallakilo…Choopula Allikalo
Palikenu Kalyaana Geetam Malaya Sameeramlo

Talapulu Odigina Tolakari Vayasuki Toli Mudi Vippaalani
Perige Daaham Jaripe Kathanamu Pedaviki Cheppaalani
Tanuvellaa Korindile Tarunam Mudirindile

Chukkala Pallakilo…Choopula Allikalo
Palikenu Kalyaana Geetam Malaya Sameeramlo
Anuraagaale Aalapinchanaa Aakaasame Mounaveenagaa

Chukkala Pallakilo…Choopula Allikalo
Palikenu Kalyaana Geetam Malaya Sameeramlo

Telugu Transliteration

చుక్కల పల్లకిలో...చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో
అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌనవీణగా

చుక్కల పల్లకిలో...చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో

నీ చిరు నడుమున వేచిన సిగ్గు దోసిట దోచాలనీ
ఆవిరి పొద్దుల ఆకలి ముద్దుల లోగిట దువ్వాలనీ
పడుచుదనం చెప్పిందిలే కానుకనిచ్చిందిలే

చుక్కల పల్లకిలో...చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో

తలపులు ఒదిగిన తొలకరి వయసుకి తొలి ముడి విప్పాలనీ
పెరిగే దాహం జరిపే కథనము పెదవికి చెప్పాలనీ
తనువెల్లా కోరిందిలే తరునం ముదిరిందిలే

చుక్కల పల్లకిలో...చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో
అనురాగాలే ఆలపించనా ఆకాశమే మౌనవీణగా

చుక్కల పల్లకిలో...చూపుల అల్లికలో
పలికెను కళ్యాణ గీతం మలయ సమీరంలో


SHARE

Comments are off this post