LYRIC

(Columbus Columbus Icharoo Selavoo
anandamga gadapadaniki kavali okadivi) – 2
(selavoo selavoo selavoo kanoogonoo kotta divi neevoo) – 2
(Columbus Columbus icharoo selavoo
anandanga gadapadaniki kavali okadivi) – 2
(selavoo selavoo selavoo kanoogonoo kotta divi neevoo) – 2
sani adi varalevani anavi
manooshoolni mishinlu kavadannvi
champe sainyamoo anoo ayoodham
akali pastooloo dirty politics
polution edi chorabadaleni divi kavali istava Colambas

(kolambas Columbus icharoo selavoo
anandamga gadapadaniki kavali okadivi) – 2

varam aaydunalu sramake jeevitam
varam rendoo naloo prakrooti kankitam
veechegaliga mari poolanoo kolagotoo manasooloo chakabetoo
mali pilalokam manadanta adi
pakshoola rekaloo addekoo dorikite
ontiki todigi paikegooroo
pakshoola kenadoo pass port ledu
khandalani dhatellu
nedu virama meghavaram ina visraminchaledoo
nedu nirvana chepalale eedoodam Colambas

(Columbus Columbus icharoo selavoo
anandamga gadapadaniki kavali okadivi) – 2


ye ye hailassa ye ye hailassa ye ye hailassa
ye ye hailassa maamoiii


nadicheti poolanoo konchem choodoo
nedina vadivadiganoo lavvarete memoo
ala nooroogooloo techi cheli cheere cheyararada
nelavankanu goochi cheli medalo veyararada
veekendoo preyasi ok ante preminchoo
time pasing premala pootina preminchoo
varam rendoonaloo vardillaga


(Columbus Columbus icharoo selavoo
anandanga gadapadaniki kavali okadivi) – 2

Telugu Transliteration

పల్లవి

కొలంబస్‌ కొలంబస్‌ ఇచ్చారు సెలవు
ఆనందంగా గడపడానికి కావాలొక దీవి ||2||
సెలవు సెలవు సెలవు కనుగొను కొత్తదీవి నీవు ||2|| ||కొలం||
శని ఆదివారాల్లో మరి అన్నవి ఓహొ
మనుషుల్ని మిషన్లు కావద్దన్నవి
చంపే సైన్యం అణూయుధం ఆకలి పస్తులూ డర్టీ పాలిటిక్స్
సొల్యూషన్‌ ఏదీ చొరబడలేని దీవి కావాలి ఇస్తావా ||కొలంబస్‌||

చరణం 1

వారం ఐదునాళ్లు శ్రమకే జీవితం వారం
రెండునాళ్లు ప్రకృతి కంకితం
వీచే గాలిగ మారి పూలను కొల్లగొట్టు మనుషుల చక్కబెట్టి
మళ్లీ పిల్లలవుదా మన వెంటే ఆడి
పక్షుల రెక్కలు అద్దెకు దొరికితే ఒంటికి తొడిగి పైకెగురు
పక్షుల కెన్నడు పాస్‌పోర్ట్‌ లేదు ఖండాలన్ని దాటేల్లు
నేడు విరామమేగ వద్దు అయినా విశ్రమించలేదు
నేడు నిర్వాణ చేపలల్లే ఈదుదాం కొలంబస్‌ ||కొలంబస్||
ఐలేసా ఐలేస్సా ఏఏఏ ఐలెస్సా ...

చరణం 2

నడిచేటి పూలను కొంచెం చూడూ నేడైన
వడివడిగాను లవ్వరైతే మేలు
అలలడుగులు తెచ్చి చెలి చీరే చెయ్య రారాదా
నెలవంకను గుచ్చి చెలిమెడలో వెయ్యరాదా
వీకెండు ప్రేయసి ఓ గంట ప్రేమించు టైంపాసింగ్‌ ప్రేమలా
పూటైనా ప్రేమించు వారం రెండునాళ్ళు వర్ధిల్లగా కొలంబస్‌ ||కొలంబస్‌||

Added by

Meghamala K

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments

VIDEO

0
Would love your thoughts, please comment.x
()
x