LYRIC
Pallavi:
Dammare damma damma.. Damma damma dham dham
dammare damma damma.. Damma damma dham dham
dammare damma damma.. Damma damma dham dham
dammare damma damma.. Damma damma dham dham
dammare damma damma.. Damma damma dham dham
dammare dammare damma damma dammare
cikatlo paddanamte damma damma dham dham
mi imtlo koccanamte damma damma dham dham
cikatlo nene gani ni cetullo cikkanamte…
Dammare dammare damma damma dammare
attili satti babu.. Mettani katti babu
attili satti babu.. Suti mettani katti babu..
Ni kamtlo paddanamte damma damma dham dham
ni imtlo koccanamte damma damma dham dham
cikatlo nene gani ni cetullo cikkanamte…
Dammare dammare damma damma dammare…
Attili satti babu.. Mettani katti babu
attili satti babu.. Suti mettani katti babu
charanam 1:
dammare dammare damma damma dham dham.. U~m..
Damma damma dham dham.. U~m..
Cu cu cu cudadam ma ma ma matadadam
ce ce ce ceyyi veyyadam cela cela cela celaregadam
cuddamma datocci veyyavaccina velalo..
Iddariki ishtamaite evadostaramdi addam..
Dammare damma damma.. Damma damma dham dham
dammare damma damma.. Damma damma dham dham
ni kamtlo paddanamte damma damma dham dham
ni imtlo koccanamte damma damma dham dham
cikatlo nene gani ni cetullo cikkanamte..
Dammare dammare damma damma dammare
attili satti babu.. Mettani katti babu
attili satti babu.. Suti mettani katti babu
charanam 2
sami bamdhanamma ..deva bamdhayano..
Sami bamdhanamma.. Deva bamdhayano..
Akroli savatri vikrama bamdhanamma
akroli savatri vikrama bamdhanamma
devara devasikamade bamdhanamma
sami bamdhanamma.. Deva bamdhayano..
Le le le levadam.. Du du du duvveyyadam
duli duli duli dulipeyyadam.. Jala jala jala jalakivvadam
levadam.. Duvveyyadam.. Dulipeyyadam.. Jalakivvadam
iddariki ishtam ayite evadostaramdi addam…
Dammare damma damma.. Damma damma dham dham
dammare damma damma.. Damma damma dham dham
ni kamtlo paddanamte.. Damma damma dham dham
ni imtlo koccanamte.. Damma damma dham dham
cikatlo nene gani ni cetullo cikkanamte…..
Dammare dammare damma damma dammare
Telugu Transliteration
పల్లవి:డమ్మారే డమ్మా డమ్మా.. డమ్మా డమ్మా ఢం ఢం
డమ్మారే డమ్మా డమ్మా.. డమ్మా డమ్మా ఢం ఢం
డమ్మారే డమ్మా డమ్మా.. డమ్మా డమ్మా ఢం ఢం
డమ్మారే డమ్మా డమ్మా.. డమ్మా డమ్మా ఢం ఢం
డమ్మారే డమ్మా డమ్మా.. డమ్మా డమ్మా ఢం ఢం
డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే
చీకట్లో పడ్డానంటే డమ్మా డమ్మా ఢం ఢం
మీ ఇంట్లో కొచ్చానంటే డమ్మా డమ్మా ఢం ఢం
చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే...
డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే
అత్తిలి సత్తి బాబూ.. మెత్తని కత్తి బాబూ
అత్తిలి సత్తి బాబూ.. సుతి మెత్తని కత్తి బాబూ..
నీ కంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా ఢం ఢం
నీ ఇంట్లో కొచ్చానంటే డమ్మా డమ్మా ఢం ఢం
చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే...
డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే...
అత్తిలి సత్తి బాబూ.. మెత్తని కత్తి బాబూ
అత్తిలి సత్తి బాబూ.. సుతి మెత్తని కత్తి బాబూ
చరణం 1:
డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా ఢం ఢం.. ఊఁ..
డమ్మా డమ్మా ఢం ఢం.. ఊఁ..
చూ చూ చూ చూడడం మా మా మా మాటాడడం
చే చే చే చెయ్యి వెయ్యడం చెల చెల చెల చెలరేగడం
చూద్దమ్మ దాటొచ్చి వెయ్యవచ్చిన వేళలో..
ఇద్దరికి ఇష్టమైతే ఎవడొస్తారండీ అడ్డం..
డమ్మారే డమ్మా డమ్మా.. డమ్మా డమ్మా ఢం ఢం
డమ్మారే డమ్మా డమ్మా.. డమ్మా డమ్మా ఢం ఢం
నీ కంట్లో పడ్డానంటే డమ్మా డమ్మా ఢం ఢం
నీ ఇంట్లో కొచ్చానంటే డమ్మా డమ్మా ఢం ఢం
చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే..
డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే
అత్తిలి సత్తి బాబూ.. మెత్తని కత్తి బాబూ
అత్తిలి సత్తి బాబూ.. సుతి మెత్తని కత్తి బాబూ
చరణం 2:
సామి బంధానమ్మా ..దేవ బంధాయనో..
సామి బంధానమ్మా.. దేవ బంధాయనో..
అక్రోలీ సావత్రీ విక్రమ బంధానమ్మా
అక్రోలీ సావత్రీ విక్రమ బంధానమ్మా
దేవర దేవశిఖామాడే బంధానమ్మా
సామి బంధానమ్మా.. దేవ బంధాయనో..
లే లే లే లేవడం.. దు దు దు దువ్వేయ్యడం
దులి దులి దులి దులిపేయ్యడం.. జల జల జల జలకివ్వడం
లేవడం.. దువ్వెయ్యడం.. దులిపెయ్యడం.. జలకివ్వడం
ఇద్దరికి ఇష్టం అయితే ఎవడొస్తారండీ అడ్డం...
డమ్మారే డమ్మా డమ్మా.. డమ్మా డమ్మా ఢం ఢం
డమ్మారే డమ్మా డమ్మా.. డమ్మా డమ్మా ఢం ఢం
నీ కంట్లో పడ్డానంటే.. డమ్మా డమ్మా ఢం ఢం
నీ ఇంట్లో కొచ్చానంటే.. డమ్మా డమ్మా ఢం ఢం
చీకట్లో నేనే గాని నీ చేతుల్లో చిక్కానంటే.....
డమ్మారే డమ్మారే డమ్మా డమ్మా డమ్మారే
Added by