LYRIC
Danchave menatta kooturaa
Vadlu danchave naa gundeladaraa
Danchu danchu baaga danchu
Danchu danchu baaga danchu
Danchave menatta kooturaa
Vadlu danchave naa gundeladaraa
Danchu danchu baaga danchu
Danchu danchu baaga danchu
Dappi puttinaa.. Kaasta noppi puttinaa..
Aagakunda, aapakunda, andakunda,kandakunda..
Danchave menatta kooturaa
Vadlu danchave naa gundeladaraa
Danchu danchu baaga danchu
Danchu danchu baaga danchu adara adara adaraa
Potu mida potu veyyi..puta vayasu ponganiyyi..
Edama cheta ettipattu.. Kudi cheta kudipi kottu
Potu mida potu veyyi..puta vayasu ponganiyyi..
Edama cheta ettipattu.. Kudi cheta kudipi kottu
E cheyyi ettitemi…mari E cheyyi dimcitemi
Kottinaa nuvve..pettinaa nuvve
Pattubatti taalibottu kattinaa nuvve!!
Ha.. Danchutaa mangavva manavadaa
Oy..nenu danchite ni gunde dadadada
Ha.. Danchutaa mangavva manavadaa
Oy..nenu danchite ni gunde dadadada
Koramisam duvvaboku,koka chuttu tiragamaaku..
Egiregiri paina padaku..iguru chuste Tamuku Tamuku
Koramisam duvvaboku,koka chuttu tiragamaaku..
Egiregiri paina padaku..iguru chuste Tamuku Tamuku
E kantapaditemi…evvaremamte manakemi
E kantapaditemi…evvaremamte manakemi
Nuvvu puttangaane, battakattangaane..
Ninnu kattukune haakkunna pattaadaarunni nenu
Danchave menatta kuturoy..
Vadlu danchave naa gundeladaradaradara..
Danchutaa mangavva manavadaa
Nenu danchite ni gunde dadadada
Telugu Transliteration
దంచవే మేనత్త కూతురావడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగ దంచు
దంచు దంచు బాగ దంచు
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగ దంచు
దంచు దంచు బాగ దంచు
దప్పి పుట్టినా.. కాస్త నొప్పి పుట్టినా..
ఆగకుండ, ఆపకుండ, అందకుండ,కందకుండ..
దంచవే మేనత్త కూతురా
వడ్లు దంచవే నా గుండెలదరా
దంచు దంచు బాగ దంచు
దంచు దంచు బాగ దంచు అదర అదర అదరా
పోటు మీద పోటు వెయ్యి..పూత వయసు పొంగనియ్యి..
ఎడమ చేత ఎత్తిపట్టు.. కుడి చేత కుదిపి కొట్టు
పోటు మీద పోటు వెయ్యి..పూత వయసు పొంగనియ్యి..
ఎడమ చేత ఎత్తిపట్టు.. కుడి చేత కుదిపి కొట్టు
ఏ చెయ్యి ఎత్తితేమి...మరి ఏ చెయ్యి దించితేమి
కొట్టినా నువ్వే..పెట్టినా నువ్వే
పట్టుబట్టి తాళిబొట్టు కట్టినా నువ్వే!!
హ.. దంచుతా మంగవ్వ మనవడా
ఓయ్..నేను దంచితే నీ గుండె దడదడ
హ.. దంచుతా మంగవ్వ మనవడా
ఓయ్..నేను దంచితే నీ గుండె దడదడ
కోరమీసం దువ్వబోకు,కోక చుట్టూ తిరగమాకు..
ఎగిరెగిరీ పైన పడకు..ఇగురు చూస్తే టముకు టముకు
కోరమీసం దువ్వబోకు,కోక చుట్టూ తిరగమాకు..
ఎగిరెగిరీ పైన పడకు..ఇగురు చూస్తే టముకు టముకు
ఏ కంటపడితేమి...ఎవ్వరేమంటే మనకేమీ
ఏ కంటపడితేమి...ఎవ్వరేమంటే మనకేమీ
నువ్వు పుట్టంగానే, బట్టకట్టంగానే..
నిన్ను కట్టుకునే హాక్కున్న పట్టాదారున్ని నేను
దంచవే మేనత్త కూతురోయ్..
వడ్లు దంచవే నా గుండెలదరదరదర..
దంచుతా మంగవ్వ మనవడా
నేను దంచితే నీ గుండె దడదడ
Added by
Comments are off this post