LYRIC
Yama yama yama yama danger
Varadalle vacchestundi premaa premaa
Danger yama danger
Danger yama danger
Virahamto champestundi premaa premaa
Danger yama danger
Danger yama danger
Metta mettagaa talakekkutundadee
Mattu mattugaa aha munchutondadee
Nuluvecchani yettula jittula gaalamesi golu maalu chestundee
Danger yama danger
Varadalle vacchestundi premaa premaa
Danger yama danger
Danger yama danger
Virahamto champestundi premaa premaa
Danger yama danger
Danger yama danger
Okka look ye chaalu…okka look ye chaalu
Chamak chamak cham cham cham cham cham
Chukkalanni nakke chotaki ne duusukupotaa
Okka kiss ye chaalu…okka #kiss# ye chaalu
Jamak jamak jam jam jam jam jam
Siggupadda sogasantaa neeke sontam chestaa
Vayyaram aho vala vese…
Idi kani kattu…adi kanipettu
Kavvimpulato kala mose
Idi toli mettu…ika saripettu
Kannu geetite vennu meetanaa
Chiru navvulu rivvutu kammani kanne soku karagadeesi potundee
Danger yama danger
Varadalle vacchestundi premaa premaa
Danger yama danger
Danger yama danger
Virahamto champestundi premaa premaa
Danger yama danger
Danger yama danger
danger
Bugga kaatey baayyo…bugga kaatey baayyo
Dhanak dhank dhan dhan dhan dhan dhan
Kotta koka nalige kougililo baanisanoutaa
Siggu daatey pillo…siggu daatey pillo
Samak samak sam sam sam sam sam
Kurra bedi mudire nee vadilo jaatara chestaa
Tayyaarara ho tera teesaa
Idi toli mettu…ika jata kattu
Ayyare sukham sruti chesaa
Idi everest ika no rest
Chotu dorikite chaatu cheranaa
Erupekkuna ompulu sompulu lanchamicchu longadeeyu premante
Danger yama danger
Telugu Transliteration
యమ యమ యమ యమ dangerవరదల్లె వచ్చెస్తుంది ప్రేమా ప్రేమా
danger యమ danger
danger యమ danger
విరహంతొ చంపేస్తుంది ప్రేమా ప్రేమా
danger యమ danger
danger యమ danger
మెత్త మెత్తగా తలకెక్కుతుందదీ
మత్తు మత్తుగా అహ ముంచుతోందదీ
నులువెచ్చని యెత్తుల జిత్తుల గాలమేసి గోలు మాలు చేస్తుందీ
danger యమ danger
వరదల్లె వచ్చెస్తుంది ప్రేమా ప్రేమా
danger యమ danger
danger యమ danger
విరహంతొ చంపేస్తుంది ప్రేమా ప్రేమా
danger యమ danger
danger యమ danger
ఒక్క look యే చాలు...ఒక్క look యే చాలు
చమక్ చమక్ చం చం చం చం చం
చుక్కలన్ని నక్కె చోటకి నే దూసుకుపోతా
ఒక్క kiss యే చాలు...ఒక్క kiss యే చాలు
జమక్ జమక్ జం జం జం జం జం
సిగ్గుపడ్డ సొగసంతా నీకే సొంతం చేస్తా
వయ్యరం అహో వల వేసె...
ఇది కని కట్టు...అది కనిపెట్టు
కవ్వింపులతో కల మోసే
ఇది తొలి మెట్టు...ఇక సరిపెట్టు
కన్ను గీటితే వెన్ను మీటనా
చిరు నవ్వులు రివ్వుతు కమ్మని కన్నె సోకు కరగదీసి పోతుందీ
danger యమ danger
వరదల్లె వచ్చెస్తుంది ప్రేమా ప్రేమా
danger యమ danger
danger యమ danger
విరహంతొ చంపేస్తుంది ప్రేమా ప్రేమా
danger యమ danger
danger యమ danger
danger
బుగ్గ కాటెయ్ బాయ్యొ...బుగ్గ కాటెయ్ బాయ్యొ
ధనక్ ధంక్ ధన్ ధన్ ధన్ ధన్ ధన్
కొత్త కోక నలిగే కౌగిలిలో బానిసనౌతా
సిగ్గు దాటెయ్ పిల్లో...సిగ్గు దాటెయ్ పిల్లో
సమక్ సమక్ సం సం సం సం సం
కుర్ర బేడి ముదిరే నీ వడిలో జాతర చేస్తా
తయ్యారర హొ తెర తీసా
ఇది తొలి మెట్టు...ఇక జత కట్టు
అయ్యరె సుఖం శ్రుతి చేసా
ఇది everest ఇక no rest
చోటూ దొరికితే చాటు చేరనా
ఎరుపెక్కున ఒంపులు సొంపులు లంచమిచ్చు లొంగదీయు ప్రేమంటే
danger యమ danger
Added by
Comments are off this post