LYRIC
Pallavi:
Dhin dhinak thari nathik thom
Dhin dhinak thari nathik thom
Dhin dhinak thari nathik nathik thom
Guppedantha gundello cheppaleni anandam
Ee kshanale entho santhosham
Jeevitham chirunavvutho gadipeyadame kada anandam
Andaram manamandaram kalisuntene kada santhosham
Charanam:1
Ammayila chethalaki kurralla kuthalaki haddantu ledayyo ee dinam
Sandatlo sandayyo pellavani jantalaki anandam andinche ee kshanam
Pekata rayulla chejoru chudali ee pelli logillalo
Mandesi chindesi allarlu chesenu kurrallu vididintilo
Kanne pillalaku bramhacharulaku konte saigale ishtamanta
Charanam:2
Ee pelli pandirlo saradala sandadilo ee nelakochindayyo ambaram
Ee uru vadantha pongipoyelaga ee inta jaragalayyo sambaram
Vevela janmala punyala palitalu cheredi ee velalo
Akshinthale nedu lakshinthalayyayi ee veda manthralalo
Kanyadataki appaginthalu kantithudupulu thappavanta
Telugu Transliteration
పల్లవి:ధీంధినక్ తరి నత్తిక్ త్తోం ధీంధిక్ తరినత్తిక్ త్తోం
ధీంధినక్ తరినత్తిక్ నత్తిక్ త్తోం
గుప్పెడంత గుండెల్లో చెప్పలేని ఆనందం ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కద ఆనందం
అందరం మనమందరం కలిసుంటేనే కద సంతోషం //ధీంధినక్ //
చరణం: 1
అమ్మాయిల చేతలకీ కుర్రాళ్ళ కూతలకీ హద్దంటూ లేదయ్యో ఈ దినం
సందట్లో సందయ్యో పెళ్ళవనీ జంటలకీ ఆనందం అందించే ఈ క్షణం
పేకాటరాయుళ్ళ చేజోరు చూడాలి ఈ పెళ్ళి లోగిళ్లలో
మందేసి చిందేసి అల్లర్లు చేసేను కుర్రాళ్లు విడిదింటిలో
కన్నెపిల్లలకు బ్రహ్మచారులకు కొంటెసైగలే ఇష్టమంట //ధీంధినక్ //
చరణం: 2
ఈ పెళ్ళిపందిరిలో సరదాల సందడిలోఈ నేలకొచ్చిందయ్యో అంబరం
ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా ఈ ఇంట జరగాలయ్యో సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈవేళలో
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి ఈ వేదమంత్రాలలో
కన్యాదాతకి అప్పగింతలూ కంటితుడుపులూ తప్పవంటా //ధీంధినక్|//
Added by