LYRIC
Voice Over (Martin Luther King):
So , Even though we face the difficulties of today and tomorrow. I have a dream that one day this nation will rise up.
Pallavi:
Atade tana sainyam atade tana dairyam
Tanalo alochana pere nisabda aayudham
Tana margam yuddham tana gamyam santam
Ponge tana raktam pere pavitra asayam
Dhruva dhruva chedunatam chese swardame dhruva
Dhruva vidinaniche vidvamsam
Dhruva dhruva vidroham palita drohame dhruva
Dhruva veligicche vispotam o o o o
Charanam:1
Dhruva dhruva a dharmaraju yamadharmaraju okadai
Dhruva dhruva kalabosukunna tejam
Dhruva dhruva chanhakyaditadu chandraguptuditadai
Dhruva dhruva chalaregutunna naijam o ho ho ho..
Dhruva dhruva nidurinchani ankita bhavame
Dhruva dhruva nadichocche nakshatram
Telugu Transliteration
Voice Over (Martin Luther King):So , Even though we face the difficulties of today and tomorrow. I have a dream that one day this nation will rise up.
పల్లవి:
అతడే తన సైన్యం అతడే తన దైర్యం
తనలో ఆలోచన పేరే నిశబ్దా ఆయుధం
తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం
పొంగే తన రక్తం పేరే పవిత్ర ఆశయం
ధ్రువ ధ్రువ చెడునతం చేసే స్వార్దమే ధ్రువ
ధ్రువ విదిననిచే విద్వంసం
ధ్రువ ధ్రువ విద్రోహం పాలిట ద్రోహమే ధ్రువ
ధ్రువ వెలిగిచ్చే విస్పోటం ఓ ఓ ఓ ఓ
చరణం:1
ధ్రువ ధ్రువ ఆ ధర్మరాజు యమధర్మరాజు ఒకడై
ధ్రువ ధ్రువ కలబోసుకున్న తేజం
ధ్రువ ధ్రువ చాణక్యడితడీ చంద్రగుప్తుడితడై
ధ్రువ ధ్రువ చలరేగుతున్న నైజం ఓ హొ హో హో..
ధ్రువ ధ్రువ నిదురించనీ అంకితా భావమే
ధ్రువ ధ్రువ నడిచొచ్చే నక్షత్రం
ధ్రువ ధ్రువ శిక్షించే ఓ క్రమశిక్షనే
ధ్రువ ధ్రువ రక్షించే రాజ్యంగం ఓ హో హో హో
Added by
Comments are off this post