LYRIC
Dilse dilse nee oohallo
Yegasey yegasey aanandamlo
Padi dorlesthunna neelakasamlo…
Merisey merisey nee kannullo
Kurisey kurisey nee navvullo
Cheli dukestunna thika maka loyallo…
Tholi tholi chupula maya
Tholakarilo tadisina haaya
Thanuvula takadimi chusa priyaa.
Gunde jaari gallantayindey
Teera choostey ne daggara undey
Neelo yedo tiyyani vishamundey
Naa vontloki sarruna paakindey…
Dilse dilse nee oohallo
Yegasey yegasey anandamlo
Padi dorlesthunna neelakasamlo…
Naa gundelona mandolin mogutunnade
Vollu tassa diyya springu laaga uugutunnade
Oh sanam naalo sagam…
Paita paala pitta gumpulaaga yegurutunnadey
Lona panipattu yuddamedo jarugutunnadey
Nee vasam nene kasam…
Pilli kalla chinnadanni malli malli chusi
Vellakila padda eedu eela vese
Kallu taagi kothilaga pilli moggalese…
Gunde jaari gallantayindey
Theera chustey ne daggara undey
Neelo yedo thiyyani vishamundey
Naa vontloki sarruna paakindey…
Rendu kallalona carnival jaruguthunnadey
Vintha hayi nannu volleyball aduthunnadey
Ee sukham adho rakam…
Bugga postcardu muddu mudda rayyamannadey
Leka pote siggu uru dati vellanannadey
Ee kshanam nireekshanam…
Hey chukkalanti chakkanamma naku dakkinadey
Chukka veskunna inta kicku radhey
Love dabbu maani gunde dandanaka aadey hoo…
Gunde jaari gallantayindey
Theera chustey ne daggara undey
Neelo yedo tiyyani vishamundey
Naa vontloki sarruna paakindey…
Dilse dilse nee oohallo
Yegasey yegasey anandamlo
Padi dorlestunna neelakasamlo…
Merisey merisey nee kannullo
Kurisey kurisey nee navvullo
Cheli dukestunna thika maka loyallo…
Telugu Transliteration
దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలోపడి దొర్లేస్తున్న నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తిక మక లోయల్లో
తొలి తొలి చూపుల మాయ తొలకరిలో తడిసిన హాయా
తనువుల తకదిమి చూశ ప్రియా
గుండె జారి గల్లంతయిందే తీరా చుస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రునా పాకిందే
దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
నా గుండెలోన మెన్డొలిన్ మొగుతున్నదే
వొళ్ళు తస్స దియ్య స్ప్రింగు లాగ ఉగుతున్నదే
ఓ సనం నాలో సగం
పైట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే
లోన పానిపట్టు యుద్దమేదో జరుగుతున్నదే
నీ వశం నేనే కసం
పిల్లి కళ్ళ చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి
వెల్లకిలా పడ్డ ఈడు ఈల వేసే
కళ్ళు తాగి కోతి లాగా పిల్లి మొగ్గ లేసే
గుండె జారి గల్లంతయ్యిందే.తీరా చూస్తే నీ దగ్గర ఉందే.
నీలో ఏదో తియ్యని విషముందే, నా వొంట్లోకి సర్రున పాకిందే
రెండు కళ్ళలోన కార్నివాల్ జరుగుతున్నదే
వింత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే
ఈ సుఖం అదో రకం
బుగ్గ పోస్ట్ కార్డు ముద్దు ముద్ర వేయమన్నదే
లేకపోతే సిగ్గు ఊరు దాటి వెల్లనన్నదే.
ఈ క్షణం నిరీక్షణం.
హే చుక్కలాంటి చక్కనమ్మ నాకు దక్కినాదే
చుక్క వేస్కున్నా, ఇంత కిక్కు రాదే
లవ్ డబ్ మని గుండె దండనక ఆడే హో.
గుండె జారి గల్లంతయిందే తీరా చుస్తే నీ దగ్గర ఉందే
నీలో ఏదో తియ్యని విషముందే నా వొంట్లోకి సర్రునా పాకిందే
దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో
పడి దొర్లేస్తున్న నీలాకాశంలో
మెరిసే మెరిసే నీ కన్నుల్లో కురిసే కురిసే నీ నవ్వుల్లో
చెలి దూకేస్తున్నా తిక మక లోయల్లో
Added by