LYRIC
Pallavi:
Diri diri diridi varevaa
Diri diri diridi varevaa
Diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva…..
Are iddarokkatayyero vareva
Diri diri diridi vareva
Ippudippudippude vareva
Charanam:1
Adiri padakuro ho ho digulu padakuro ho ho
Kadali adugulo maguva manasulo emitundo cheppalemuro
Ammamma antha nindaloddule
Anthantha pedda maataloddule
Manasu thera theesi vundile
Nannu choodamandile are muchatantha mundarundile
Hey diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva….
Are iddarokkatayyero vareva
Charanam:2
Kanulu kalaparo ho ho
Manasu theluparo ho ho
Modati piluputho varasa kalaparo pelli dolu moguthundiro
Valapu vala jaarukundile uduku vayasaganandile
Manasu jatha korukundile adi cheppaledule
Ee sandadantha andagaadide
Hey diri diri diridi vareva
Ippudippudippude vareva
Ichipuchukunte vareva….
Are iddarokkatayyero vareva
Hey diri diri diridi vareva diri diri diridi vareva
Diri diri diridi vareva diri diri diridi vareva
Telugu Transliteration
పల్లవి:డిరి డిరి డిరిడీ వారెవ్వా(౩)
యిప్పుడిప్పుడిప్పుడే వారెవ్వా
ఇచ్చిపుచ్చుకుంటే వారెవ్వా
అరె ఇద్దరొకటయెరో వారెవ్ //డిరి డిరి డిరిడీ//
చరణం: 1
అ అదిరి పడకురో దిగులుపడకురో
కడలి అడుగులో మగువ మనసులో ఏవి టుందో చెప్పలేవురో
ఆ:అమ్మమ్మ అంతనిందలొద్దులే
అంతంత పెద్దమాటలొద్దులే
మనసు తెరతీసి ఉందిలే
నన్నుచూడమందిలే
అరె ముచ్చటింక ముందరుందిలే //|డిరి డిరి డిరిడీ//
చరణం: 2
కనులు కలపరో....మనసు తెలపరో
మొదటి పిలుపుతో వరస కలపరో
పెళ్ళిడోలు మోగుతుందిరో
ఆ:వలపు వల జారుకుందిలే....
దుడుకు వయసాగనందిలే
మనసుజత కోరుకుందిలే.....అది చెప్పలేదులే
ఈసందడంత అందగాడిదే //డిరి డిరి డిరిడీ//
Added by