LYRIC

Pallavi:

E naati e haayi..kala kaadoy..nijamoyi..
E naati e haayi..kala kaadoy..nijamoyi..
E naati e haayi..

 

Charanam:1

Ne uhatone pulakimci poye, i menu nidoyi..
Ne uhatone pulakimci poye, i menu nidoyi..
Ne kosame i adiyaashalanni..naa dhyaasa, naa aasha, nive sakaa!!
E naati i haayi..kala kaadoy..nijamoyi..
E naati i haayi..

 

Charanam:2

E nomu phalamo, e noti varamo, i prema javalaaraa..
Aa.aa.aa e nomu phalamo, e noti varamo, i prema javalaaraa..
Maniyemule ika viri taavi lila.. Mana premakeduredi lede saki!!
E naati i haayi..kala kaadoy..nijamoyi..
E naati i haayi..

 

Charanam:3

Ugemule,tula tugemule,ika toliprema bhogaalaa..
Aa.a.a ugemule,tula tugemule,ika toliprema bhogaalaa..
Muripaala tele mana jivitaalu..muripaala tele mana jivitaalu!!
Darahaasa lilaa vilaasaalule!!
E naati e haayi..kala kaadoy..nijamoyi..
E naati e haayi..kala kaadoy..nijamoyi..
E naati e haayi..

Telugu Transliteration

పల్లవి:

ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..
ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..
ఈ నాటి ఈ హాయీ..


చరణం:1

నీ ఊహతోనే పులకించీ పోయే, ఈ మేను నీదోయీ..
నీ ఊహతోనే పులకించీ పోయే, ఈ మేను నీదోయీ..
నీ కోసమే ఈ అడియాశలన్నీ..నా ధ్యాస, నా ఆశ, నీవే సఖా!!
ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..
ఈ నాటి ఈ హాయీ..


చరణం:2

ఏ నోము ఫలమో, ఏ నోటి వరమో, ఈ ప్రేమ జవలారా..
ఆ.ఆ.ఆ ఏ నోము ఫలమో, ఏ నోటి వరమో, ఈ ప్రేమ జవలారా..
మనియేములే ఇక విరి తావి లీల.. మన ప్రేమకెదురేది లేదే సఖీ!!
ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..
ఈ నాటి ఈ హాయీ..


చరణం:3

ఊగేములే,తుల తూగేములే,ఇక తొలిప్రేమ భోగాలా..
ఆ.ఆ.ఆ ఊగేములే,తుల తూగేములే,ఇక తొలిప్రేమ భోగాలా..
మురిపాల తేలే మన జీవితాలు..మురిపాల తేలే మన జీవితాలు!!
దరహాస లీలా విలాసాలులే!!
ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..
ఈ నాటి ఈ హాయీ..కల కాదోయ్..నిజమోయి..
ఈ నాటి ఈ హాయీ..

Added by

Latha Velpula

SHARE

Comments are off this post