LYRIC
Thanalo unnadhedho
Yedgurugane unnadhi
Aina manasu dhanni
Polchalekunnadhi
Thaane vethukuthondhe
Dorikinatte unnadhi
Aina cheyyi chaachi
Andhukokunnadhi
Rammantunna pommantunna
Vasthu unna vacchesthunna
Edho Jaruguthondhi
Yedhalo alajadi
Edho aduguthondhi
Yedhare nilabadi
Edho Jaruguthondhi
Yedhalo alajadi
Edho aduguthondhi
Yedhare nilabadi
Gundelo idhemito
Kondantha ee bhaaram
Undaneedhu oorike
Ye chota ee nimisham
Vintunnava naa mounaanni
Yemo yemo chebuthoo undhi
Edho Jaruguthondhi
Yedhalo alajadi
Edho aduguthondhi
Yedhare nilabadi
Edho Jaruguthondhi
Yedhalo alajadi
Edho aduguthondhi
Yedhare nilabadi
Karigipothu unnadhi
Innalla ee dhooram
Kadhaliponu annadhi
Kalalaanti ee sathyam
Naalokamlo naalokamlo
Anni unna anni unna
Edho lopam nuvvenemo
Aa pai dhooram em lekunna
Sandhehamlo unnanemo
Edho Jaruguthondhi
Yedhalo alajadi
Edho aduguthondhi
Yedhare nilabadi
Thanalo unnadhedho
Yedgurugane unnadhi
Aina manasu dhanni
Polchalekunnadhi
Edho Jaruguthondhi
Yedhalo alajadi
Edho aduguthondhi
Yedhare nilabadi
Edho Jaruguthondhi
Yedhalo alajadi
Edho aduguthondhi
Yedhare nilabadi
Telugu Transliteration
తనలో ఉన్నదేదోఎదురుగానే ఉన్నది
అయినా మనసు దాన్ని
పోల్చలేకున్నది
తానే వెతుకుతోంది
దొరికినట్టే ఉన్నది
అయినా చెయ్యిచాచి
అందుకోకున్నది
రమ్మంటున్నా… పొమ్మంటున్నా…
వస్తూ ఉన్నా… వచ్చేస్తున్నా…
ఏదో జరుగుతోంది
ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది
ఎదరే నిలబడి
ఏదో జరుగుతుంది
ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది
ఎదరే నిలబడి
గుండెలో ఇదేమిటో
కొండంత ఈ భారం
ఉండనీదు ఊరికే ఏ చోట ఏ నిమిషం
వింటున్నావా…
నా మౌనాన్ని…
ఏమో ఏమో…
చెబుతూ ఉంది…
ఏదో జరుగుతోంది
ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది
ఎదరే నిలబడి
ఏదో జరుగుతుంది
ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది
ఎదరే నిలబడి
కరిగిపోతూ ఉన్నది
ఇన్నాళ్ళ ఈ దూరం
కదలిపోను అన్నది
కలలాంటి ఈ సత్యం
నా లోకంలో…
అన్నీ ఉన్నా…
ఏదో లోపం…
నువ్వేనేమో…
ఆపే దూరం…
ఏం లేకున్నా…
సందేహంలో…
ఉన్నామేమో…
ఏదో జరుగుతోంది
ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది
ఎదరే నిలబడి
తనలో ఉన్నదేదో
ఎదురుగానే ఉన్నది
అయినా మనసు దాన్ని
పోల్చలేకున్నది
ఏదో జరుగుతోంది
ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది
ఎదరే నిలబడి
ఏదో జరుగుతోంది
ఎదలో అలజడి
ఏదో అడుగుతోంది
ఎదరే నిలబడి
Added by