LYRIC
Pallavi:
Edo okaraagam pilichindi ee vela
edalo nidurinche kadhalenno kadilelaa
edo okaraagam pilichindi ee vela
edalo nidurinche kadhalenno kadilelaa
naa choopula daarulalo chirudeepam veligelaa
naa oopiri teegalalo anuraagam palikelaa
jnaapakaale maimarapu jnaapakaale melukolupu
jnaapakaale nittuurpu jnaapakaale odaarpu
//edo okaraagam//
Charanam:1
Veeche gaalulalo nee oosulu jnaapakame
pooche poovulalo nee navvulu jnaapakame
toorupu kaantula pratikiranam nee kunkuma jnaapakame
tulasi mokkalo nee sirula jnaapakame
chilaka mukkulaa nee alaka jnaapakame
//edo okaraagam//
Charanam:2
Merise taaralalo nee choopula jnaapakame
egase prati alalo nee aasala jnaapakame
kovelaloni deepamlaa nee roopam jnaapakame
pedavipaina nee pere chilipi jnaapakame
marupuraani nee preme madhura jnaapakame
//edo okaraagam//
Telugu Transliteration
పల్లవి:ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాం పలికేలా
జ్ఞాపకాలె మైమరపూ జ్ఞాపకాలె మేల్కొలుపూ
జ్ఞాపకాలే నిట్టూర్పూ జ్ఞాపకలే ఓదార్పూ
ఏదో ఒకరాగం పిలిచిందీవేళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
చరణం: 1
వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసి మొక్కలో నీ సిరులు జ్ఞాపకం
చిలక మొక్కలా నీ అలక జ్ఞాపకం
ఎదో ఒకరాగం పిలిచిందీవెళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
చరణం:2
మెరిసే చూపులలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోనీ దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపు రాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం
ఎదో ఒకరాగం పిలిచిందీవెళా
ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలే మైమరపూ జ్ఞాపకాలే మేల్కొలుపూ
జ్ఞాపకాలే నిట్టూర్పూ జ్ఞాపకలే ఓదార్పూ
ఏదో ఒకరాగం పిలిచిందీవెళా
ఎదలో నిదురించే కథలేన్నో కదిలేలా
Added by