LYRIC
Uoo uoo oo uoo oo
uoo uoo oo uoo oo
uoo uoo oo uoo oo
Edu rangula vaana .. Rendu kallallonaa
kaaranam evarante .. Aksharaala nuvve
inninaalluga unnaa .. Aa aa .. Ippude pudutunnaa
kaaranam evarante .. Khachchitangaa nuvve
Mabbunee merupunee kalipinaa vaanalle
pedavikee navvukee parichayam nee valle
chigurupai chinukule egirite entandam
manasuko gnaapakam dorikite aanandam
Vinave nandini aanandini nuvve .. Aravindamai nanne cherinaave
naa vandanam neeke
vinave nandini aanandini nuvve .. Aanandamai nanne taakinaave
naa vandanam neeke
Edu rangula vaana .. Rendu kallallonaa
kaaranam evarante .. Aksharaala nuvve
Uoo uoo oo uoo oo oo oo
uoo uoo oo uoo oo oo oo
Neekantu bhaashokatundi avunaa
palikinchagalavugaa raallanainaa
kaasinni maatale .. Konni palakarimpule
kotta gonte vachchenantoo pulakarinche hrdayame
Evarive nuvvanee vivarame adigaanoo
badulugaa naaku ne dorikite em.cheynoo
nannilaa taakinaa keratane edantoo
kadaline adugutoo oddunai vechaanoo
Edu rangula vaana .. Rendu kallallonaa
kaaranam evarante .. Aksharaala nuvve
inninaalluga unnaa .. Ippude pudutunnaa
kaaranam evarante .. Khachchitangaa nuvve
Vinave nandini aanandini nuvve .. Aravindamai nanne cherinaave
naa vandanam neeke
vinave nandini aanandini nuvve .. Aanandamai nanne taakinaave
naa vandanam neeke
Telugu Transliteration
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊఉఊ ఉఊ ఊ ఉఊ ఊ
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ
ఏడు రంగుల వాన .. రెండు కళ్ళల్లోనా
కారణం ఎవరంటే .. అక్షరాల నువ్వే
ఇన్నినాళ్ళుగ ఉన్నా .. ఆ ఆ .. ఇప్పుడే పుడుతున్నా
కారణం ఎవరంటే .. ఖచ్చితంగా నువ్వే
మబ్బునీ మెరుపునీ కలిపినా వానల్లే
పెదవికీ నవ్వుకీ పరిచయం నీ వల్లే
చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం
మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం
వినవే నందిని ఆనందిని నువ్వే .. అరవిందమై నన్నే చేరినావే
నా వందనం నీకే
వినవే నందిని ఆనందిని నువ్వే .. ఆనందమై నన్నే తాకినావే
నా వందనం నీకే
ఏడు రంగుల వాన .. రెండు కళ్ళల్లోనా
కారణం ఎవరంటే .. అక్షరాల నువ్వే
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ
ఉఊ ఉఊ ఊ ఉఊ ఊ ఊ ఊ
నీకంటు భాషొకటుంది అవునా
పలికించగలవుగా రాళ్ళనైనా
కాసిన్ని మాటలే .. కొన్ని పలకరింపులే
కొత్త గొంతే వచ్చెనంటూ పులకరించే హృదయమే
ఎవరివే నువ్వనీ వివరమే అడిగానూ
బదులుగా నాకు నే దొరికితే ఏం.చేయ్.నూ
నన్నిలా తాకినా కెరటమే ఏదంటూ
కడలినే అడుగుతూ ఒడ్డునై వేచానూ
ఏడు రంగుల వాన .. రెండు కళ్ళల్లోనా
కారణం ఎవరంటే .. అక్షరాల నువ్వే
ఇన్నినాళ్ళుగ ఉన్నా .. ఇప్పుడే పుడుతున్నా
కారణం ఎవరంటే .. ఖచ్చితంగా నువ్వే
వినవే నందిని ఆనందిని నువ్వే .. అరవిందమై నన్నే చేరినావే
నా వందనం నీకే
వినవే నందిని ఆనందిని నువ్వే .. ఆనందమై నన్నే తాకినావే
నా వందనం నీకే
Added by