LYRIC
Ee chempaku selaveeyaku..
Ee pedavini vadileyaku
Chaalani anaku.. Raatiri manaku
Mohaala sankellu vidiponeeku..
Ee chempaku selaveeyaku..
Ee pedavini vadileyaku
Nee vellu chese allari.. Kucchillu paade pallavi
Tuphaanu rege mundara.. Mustaabu deniki dandagaa
Kanti choopu cheera kattaali ontinee
Kanchi pattu cheera jaaraali nelanee
Ee vedilo.. Vaadanee.. Ee gaaline poolanee
Gandi paddadi ningi cheruvikee.. Vendi vennelaa.. Pongutunnadee
Gorinta tullinta velluvayyelaa..
Ee chempaku selaveeyaku..
Ee pedavini vadileyaku
Pai paiki raaku sooryudaa.. Poddante maaku cheduraa
Tellaarutunnaa teeradaa.. Alladutondee korikaa
Kaksha gatti vacchi maa talupu tattaku
Velugu valalu tecchi maa talalu pattaku
Ee reyinee.. Aaganee.. Ee haayinee.. Saaganee
Paalupuntalo.. Poola vedukaa.. Kougilintalo.. Ilaku jaarakaa
Taapaala daahaalu teeripoyelaa..
Ee chempaku selaveeyaku..
Ee pedavini vadileyaku
Chaalani anaku.. Raatiri manaku
Mohaala sankellu vidiponeeku..
Ee chempaku selaveeyaku..
Ee pedavini vadileyaku
Telugu Transliteration
ఈ చెంపకు సెలవీయకూ..ఈ పెదవిని వదిలేయకూ
చాలని అనకు.. రాతిరి మనకు
మోహాల సంకెల్లు విడిపోనీకు..
ఈ చెంపకు సెలవీయకూ..
ఈ పెదవిని వదిలేయకూ
నీ వేల్లు చెసె అల్లరి.. కుచ్చిల్లు పాడె పల్లవి
తుఫాను రేగె ముందర.. ముస్తాబు దేనికి దండగా
కంటి చూపు చీర కట్టాలి ఒంటినీ
కంచి పట్టు చీర జారాలి నేలనీ
ఈ వెడిలొ.. వాడనీ.. ఈ గాలినె పూలనీ
గండి పడ్డది నింగి చేరువికీ.. వెండి వెన్నెలా.. పొంగుతున్నదీ
గొరింట తుల్లింత వెల్లువయ్యేలా..
ఈ చెంపకు సెలవీయకూ..
ఈ పెదవిని వదిలేయకూ
పై పఈకి రాకు సూర్యుడా.. పొద్దంటె మాకు చేదురా
తెల్లారుతున్నా తీరదా.. అల్లాదుతోందీ కోరికా
కక్ష గట్టి వచ్చి మా తలుపు తట్టకు
వెలుగు వలలు తెచ్చి మా తలలు పట్టకు
ఈ రేయినీ.. ఆగనీ.. ఈ హాయినీ.. సాగనీ
పాలుపుంతలొ.. పూల వేడుకా.. కౌగిలింతలొ.. ఇలకు జారకా
తాపాల దాహాలు తీరిపోయేలా..
ఈ చెంపకు సెలవీయకూ..
ఈ పెదవిని వదిలేయకూ
చాలని అనకు.. రాతిరి మనకు
మోహాల సంకెల్లు విడిపోనీకు..
ఈ చెంపకు సెలవీయకూ..
ఈ పెదవిని వదిలేయకూ
Added by