LYRIC
Naa mansuna chotu chinnadee
Oka varame korukunnadee
Adagakane cherukundi madi moyaleni anubandhamai adee
Nuvvicchina sampade idee naa chuttu allukunnadee
Ninu kooda nilipi unchagala veeluleni irukainadee
Sudooramaina aasalenno cheruvavatu unnaa
Avandukonu ninnu veedi ne vellanaa
Pondedi edo potunnadedo edo telchedevvaroo
Ee premaaki emitee vedukaa
E janmakee jantagaa undakaa
Telugu Transliteration
నా మన్సున చోటు చిన్నదీఒక వరమే కోరుకున్నదీ
అడగకనే చేరుకుంది మది మోయలేని అనుబంధమై అదీ
నువ్విచ్చిన సంపదే ఇదీ నా చుట్టు అల్లుకున్నదీ
నిను కూడ నిలిపి ఉంచగల వీలులేని ఇరుకైనదీ
సుదూరమైన ఆశలెన్నొ చేరువవతు ఉన్నా
అవందుకోను నిన్ను వీడి నే వెల్లనా
పొందేది ఏదో పోతున్నదేదో ఏదొ తేల్చేదెవ్వరూ
ఈ ప్రేమాకి ఏమిటీ వేడుకా
ఏ జన్మకీ జంటగా ఉండకా
Added by
Comments are off this post