LYRIC
Ee velalo neevu.. Em chestu untaavo..
Anukuntu untaanu.. Prati nimushamu nenu..
Naa gunde ae naado chejaari poyindi..
Nee needagaa maari..naa vaipu raanundi..
Dooraana untoone.. Em maaya chesaavo..
Ee velalo neevu.. Em chestu untaavo..
Anukuntu untaanu.. Prati nimushamu nenu..
Nadireyilo neevu nidurainaa raaneevu
gadichedelaa kaalamu..gadichedelaa kaalam
Pagalainaa kaasepu pani chesukoneevu..
Nee meedane dhyaanamu..nee meedane dhyaanamu
Ae vaipu choostunnaa.. Nee roope tochindi..
Nuvukaaka veredee kanipinchanantondi
Ee indrajaalaanni neevena chesindi!
Nee perulo edo priyamaina kaipundi
nee maata vintune.. Em tochaneekundi
nee meeda aasedo..nanu nilavaneekundi..
Matipoyi nenunte..nuvu navvukuntaavu
Ee velalo neevu.. Em chestu untaavo..
Anukuntu untaanu.. Prati nimushamu nenu..
Ee velalo neevu.. Em chestu untaavo..
Hu..hu..hoo..hu..hu..hoo
Telugu Transliteration
ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..అనుకుంటు ఉంటాను.. ప్రతి నిముషము నేను..
నా గుండె ఏ నాడో చేజారి పోయింది..
నీ నీడగా మారి..నా వైపు రానుంది..
దూరాన ఉంటూనే.. ఏం మాయ చేసావో..
ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిముషము నేను..
నడిరేయిలో నీవు నిదురైనా రానీవు
గడిచేదెలా కాలము..గడిచేదెలా కాలం
పగలైనా కాసేపు పని చేసుకోనీవు..
నీ మీదనే ధ్యానము..నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా.. నీ రూపే తోచింది..
నువుకాక వేరేదీ కనిపించనంటోంది
ఈ ఇంద్రజాలాన్ని నీవేన చేసింది!
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటునే.. ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో..నను నిలవనీకుంది..
మతిపోయి నేనుంటే..నువు నవ్వుకుంటావు
ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
అనుకుంటు ఉంటాను.. ప్రతి నిముషము నేను..
ఈ వేళలో నీవు.. ఏం చేస్తు ఉంటావో..
హు..హు..హూ..హు..హు..హూ
Added by