LYRIC

pallavi:

Egire egire..

Choope egirene.. Payanam yerugani daarilo..

Paadam egirene.. Bhayame yerugani baatalo..

Praayam egirene.. Paricheya mavvani throvalo..

Fly-high in the sky..

Egire egire paikegire..

Kalale.. Alalai paikegire..

Paluke.. Swaramai paikegire..

Prathi adugu swechha koragaa..

 

charanam:1

Manase adigina prasnaki badulochhenu kadaa ipude..

Epudu choodani lokame edurochhenu kadaa ichate..

O…ee kshaname sambaram..

Ee kshaname saaswatham..

Ee kshaname jeevitham.. Thelisindi ee kshanam..

Mounam karigene maatala sooryudi yendalo..

Sneham dorikene navvula chandrudi needalo..

Praanam pongene merupula thaarala ningilo..

Fly-high in the sky..

Egire egire paikegire..

Kalale.. Alalai paikegire..

Paluke.. Swaramai paikegire..

Prathi adugu swechha koragaa..

 

charanam:2

Thelupu nalupe kaaduraa palu rangulu ilaa siddham..

Madilo rangulu addagaa mana kathalaku ade artham..

Saripodoy brathkatam nercheyi jeevinchadam..

Gamanam ganinchadam payanamlo avasaram..

Chesai santhakam..nadiche kaalapu nudutipai..

Raasai swaagatham.. Repati kaalapu pedavipai..

Panchai snehitham.. Kaalam chadive kavithpai..

Fly-high in the sky..

Kalale.. Alalai paikegire..

Paluke.. Swaramai paikegire..

Prathi adugu swechha koragaa..

Telugu Transliteration

ఎగిరే ...ఎగిరే.. ఎగిరే పై కెగిరే
కలలే ...అలలై... పై కెగిరే
పలుకే స్వరమై పై కెగిరే
ప్రతి అడుగూ స్వేచ్ఛ కోరగా

చూపే ఎగిరెనే
చీకటి ఎదగని దారిలో
పాదం ఎగిరెనే భయమే తెలియని బాట లో
ప్రాయం ఎగిరెనే
పరిచయ మవ్వని త్రోవలో

Fly high in the sky
1|| మనసే అడిగేను ప్రశ్నకే బదులొచ్చెను కదా ఇప్పుడే
ఎప్పుడూ చూడని లోకమే ఎదురొచ్చేను కదా ఇచటె

ఈ క్షణమే సంబరం ఈ క్షణమే శాశ్వతం
ఈ క్షణమే జీవితం తెలిసిందీ ఈ క్షణం

మౌనం కరిగేనే మాటల సూర్యుడి ఎండలో
స్నేహం దొరికేనే
నవ్వుల చంద్రుడి నీడలో
ప్రాణం పొంగెనే మెరుపుల తారల నింగి లో

Fly high in the sky

2|| తెలుపు నలుపే కాదురా
పలు రంగులు ఇలా సిధ్ధం
మదిలో రంగులు అద్దగా మన కధలకు
ఓ సరిపొదొఇ బ్రతకడం
లేచే జీవించడం
గమనం గమనించడం పయనం లో అవసరం

చేసే సంతకం నడిచే కాలపు నుదిటిపై
రాసే స్వాగతం రేపటి కాలపు పెదవిపై
పంచె సున్నితమ్
కాలం చదివే కవితపై

Fly high in the sky

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x