LYRIC

Yekantanga unna… endhari madhyana unna….
neekai neenu alochisthunna…
ye pani chesthu unna… yetu payanisthu unna..
ninne neenu aaradhisthunna…..
ennenno kallu naa vaipe chusthu unna…
niluvella kallai nee kosam chusthu unnaa..
ennenno pedavulu palukulu vinipisthunna….
nee pedhavula pilupula kosam padi chasthunna…
naa thanuvantha manasai unna..

Yekanthanga vunna yendhari madhyana unna

Raayani lekhalu yenno naa arachethullo…
inka cheppani sangathulenno naa yedha gonthullo..
kuravani chinukulu enno pedhavula megham lo…
inka thiragani malapulu enno jatha padu margam lo…
manasaina akarshanalo munakesthunna….
priyamaina sangarshanalo pulakisthunna..
naa vayasantha valapai vunna…

Yekanthanga vunna yendhari madhyana unna

Spanadhana neenai unta nee hrudayam lona..
challani lalana neenai unta nee alasata lona..
archana neenai unta nee vodi gudi lona..
vechani rakshana neenai unta vodi dhudukullona..
nee jeevana nadhi lo ponge neeravuthunna..
santhosham upponge kanneravuthunna..
satha janmala premavuthunna…

Yekanthanga vunna yendhari madhyana unna

Telugu Transliteration

ఏకాంతంగ ఉన్న... ఎందరి మద్యన ఉన్న....
నీకై నీను అలొచిస్తున్న...
ఏ పని చెస్తు ఉన్న... ఎటు పయనిస్తు ఉన్న..
నిన్నె నీను ఆరదిస్తున్న.....
ఎన్నెన్నొ కల్లు నా వైపె చుస్తు ఉన్న...
నిలువెల్ల కల్లై నీ కొసం చుస్తు ఉన్నా..
ఎన్నెన్నొ పెదవులు పలుకులు వినిపిస్తున్న....
నీ పెదవుల పిలుపుల కొసం పడి చస్తున్న...
నా తనువంత మనసై ఉన్న..

ఏకాంతంగ వున్న ఎందరి మద్యన ఉన్న

రాయని లెఖలు ఎన్నొ నా అరచెతుల్లొ...
ఇంక చెప్పని సంగతులెన్నొ నా ఎద గొంతుల్లొ..
కురవని చినుకులు ఎన్నొ పెదవుల మెఘం లొ...
ఇంక తిరగని మలపులు ఎన్నొ జత పడు మార్గం లొ...
మనసైన అకర్షనలొ మునకెస్తున్న....
ప్రియమైన సంగర్షనలొ పులకిస్తున్న..
నా వయసంత వలపై వున్న...

ఏకాంతంగ వున్న ఎందరి మద్యన ఉన్న

స్పనధన నీనై ఉంట నీ హ్రుదయం లొన..
చల్లని లలన నీనై ఉంట నీ అలసట లొన..
అర్చన నీనై ఉంట నీ వొడి గుడి లొన..
వెచని రక్షన నీనై ఉంట వొడి దుడుకుల్లొన..
నీ జీవన నది లొ పొంగె నీరవుథున్న..
సంథొషం ఉప్పొంగె కన్నెరవుతున్న..
సత జన్మల ప్రెమవుతున్న...

ఏకాంతంగ వున్న ఎందరి మద్యన ఉన్న

SHARE

Comments are off this post