LYRIC
Sree suuryavamsaana raamayya aamsaana puttaadu mammelu maaraaju
Annayya needalle vennanti vastunna chinnayya aa inti yuvaraaju
Kanuledute kadulutu vunte murisina maa kallu
Velugula vaakillu..
Mee janta maa venta vundante chaalu
Eemukkota maa inta mutyaala jallu
Mukkoti devullu mimmalni kaayaala
Challanga veyyellu
Ekasega taattam …elelo ekasega tattam elelo
Ekasega tattam elelo rangoli..holi
Chaka chaka naatyaalakeli
Chaka chaka naatyaalakeli rangeli holi
Nandaamayaa anukundaamaya
Andukundaamayaa hailesso
Chandamaamayya kindikoste saradaagaa
Navvukundaamayya hailesso
Ekasega taattam ekasega taattam
Ekasega taattam ekasega taattam
Ekasega taattam ekasega taattam
Ekasega taattam ekasega taattam
Nandana vanamuna podarillu hrudayaalu
Chindenu pulakalu vuppolle
Punnami kalalaku puttillu..manandari kallu
Puttadi kalalaku pottillu
Doralu evaru anucharulu evaru anu polika cheripina holilo
Kalalu sirula kilakilala virulu janulandarini anu sandadilo
Mana andari andaga annokadundagaa
Rangula pandaga ayipodaa prati poota
Ekasega taattam …elelo ekasega tattam elelo
Ekasega tattam elelo rangoli..holi
Chaka chaka naatyaalakeli
Chaka chaka naatyaalakeli rangeli holi
Ningini virisina harivillu..karigenaa
Mungita kurisenu sirijallu
Chenguna egasina paravallu..pratokkarilonaa
Pongina varadala uravallu
Manasu padina kala miluku milukumani nakshatraallo koorchunnaa
Venaka venakapadi chinuku chinukulugaa recchindi vaana
Mana challani navvulu rivvuna ruvvina
Ravvalu rangula choopina daarullonaa elelo
Ekasega taattam …elelo ekasega tattam elelo
Ekasega tattam elelo rangoli..holi
Chaka chaka naatyaalakeli
Chaka chaka naatyaalakeli rangeli holi
Nandaamayaa anukundaamaya
Andukundaamayaa hailesso
Chandamaamayya kindikoste saradaagaa
Navvukundaamayya hailesso
Telugu Transliteration
శ్రీ సూర్యవంశాన రామయ్య ఆంశాన పుట్టాడు మమ్మేలు మారాజుఅన్నయ్య నీడల్లే వెన్నంటి వస్తున్న చిన్నయ్య ఆ ఇంటి యువరాజు
కనులెదుటే కదులుతు వుంటే మురిసిన మా కళ్ళు
వెలుగుల వాకిళ్ళు..
మీ జంట మా వెంట వుందంటే చాలు
ఈముక్కొట మా ఇంట ముత్యాల జల్లు
ముక్కోటి దేవుళ్ళు మిమ్మల్ని కాయాల
చల్లంగ వెయ్యేళ్ళు
ఎకసెగ తాత్తం …ఏలేలో ఎకసెగ తత్తం ఏలేలో
ఎకసెగ తత్తం ఏలేలో రంగోలి..హోలి
చక చక నాట్యాలకేలి
చక చక నాట్యాలకేలి రంగేళి హోలి
నందామయా అనుకుందామయ
అందుకుందామయా హైలెస్సో
చందమామయ్య కిందికొస్తే సరదాగా
నవ్వుకుందామయ్య హైలెస్సో
ఎకసెగ తాత్తం ఎకసెగ తాత్తం
ఎకసెగ తాత్తం ఎకసెగ తాత్తం
ఎకసెగ తాత్తం ఎకసెగ తాత్తం
ఎకసెగ తాత్తం ఎకసెగ తాత్తం
నందన వనమున పొదరిళ్ళు హౄదయాలు
చిందెను పులకలు వుప్పొళ్ళే
పున్నమి కళలకు పుట్టిళ్ళు..మనందరి కళ్ళు
పుత్తడి కలలకు పొత్తిళ్ళు
దొరలు ఎవరు అనుచరులు ఎవరు అను పోలిక చెరిపిన హోలిలో
కలలు సిరుల కిలకిలల విరులు జనులందరిని అను సందడిలో
మన అందరి అండగ అన్నొకడుండగా
రంగుల పండగ అయిపోదా ప్రతి పూట
ఎకసెగ తాత్తం …ఏలేలో ఎకసెగ తత్తం ఏలేలో
ఎకసెగ తత్తం ఏలేలో రంగోలి..హోలి
చక చక నాట్యాలకేలి
చక చక నాట్యాలకేలి రంగేళి హోలి
నింగిని విరిసిన హరివిల్లు..కరిగేనా
ముంగిట కురిసెను సిరిజల్లు
చెంగున ఎగసిన పరవళ్ళు..ప్రతొక్కరిలోనా
పొంగిన వరదల ఉరవళ్ళు
మనసు పడిన కళ మిలుకు మిలుకుమని నక్షతృఆల్లో కూర్చున్నా
వెనక వెనకపడి చినుకు చినుకులుగా రెచ్చింది వాన
మన చల్లని నవ్వులు రివ్వున రువ్విన
రవ్వలు రంగుల చూపిన దారుల్లోనా ఏలేలో
ఎకసెగ తాత్తం …ఏలేలో ఎకసెగ తత్తం ఏలేలో
ఎకసెగ తత్తం ఏలేలో రంగోలి..హోలి
చక చక నాట్యాలకేలి
చక చక నాట్యాలకేలి రంగేళి హోలి
నందామయా అనుకుందామయ
అందుకుందామయా హైలెస్సో
చందమామయ్య కిందికొస్తే సరదాగా
నవ్వుకుందామయ్య హైలెస్సో
Added by
Comments are off this post