LYRIC
Pallavi:
Ekkadamma chandrudu cukkalara, akkalara
Nikki nikki cuturela ekkadamma camdrudu…
Chakkanaina camdrudu ekkadamma kanaradu
Charanam:1
Mabbu venaka daginado manasuleka aginado //ekkadamma//
Perugunadu tarugunadu prema marani sami, nedu
Padamu padi bratimaladi palukarimcina palukademi //ekkadamma//
Charanam:2
Chakkanaina chandrudu ekkadamma kanaradu
Elano kanaradu ekkadamma camdrudu
Cakkanaina camdrudu ekkadamma camdrudu..
Telugu Transliteration
పల్లవి:ఎక్కడమ్మా చంద్రుడూ చుక్కలారా, అక్కలారా
నిక్కి నిక్కి చూతురేల ఎక్కడమ్మా చంద్రుడూ…
చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
చరణం:1
మబ్బు వెనక దాగినాడో మనసులేక ఆగినాడో //ఎక్కడమ్మా//
పెరుగునాడు తరుగునాడు ప్రేమ మారని సామి, నేడు
పదము పాడి బ్రతిమలాడి పలుకరించిన పలుకడేమి //ఎక్కడమ్మా//
చరణం:2
చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా కానరాడు
ఏలనో కానరాదు ఎక్కడమ్మా చంద్రుడు
చక్కనైన చంద్రుడు ఎక్కడమ్మా చంద్రుడూ..
Comments are off this post