LYRIC
Entavaraku endukoraku inta parugu ani adakku
gamaname nee gamyamaite baatalone bratuku doruku
prasnalone badulu unde gurtu patte gundenadugu
prapancham neelo unnadani cheppedaaka aa nijam telusukovaa
teliste pratichota ninu nuvve kalusukoni palakarinchukovaa
Entavaraku endukoraku inta parugu ani adakku
gamaname nee gamyamaite baatalone bratuku doruku
prasnalone badulu unde gurtu patte gundenadugu
Kanapadevennenni kerataalu
kalagalipi samudramamtaaru
adagarem okkokka ala peru….u u u oo
Manakilaa eduraina prativaaru
manishane sandraana kerataalu
palakare manishee ante evaroo….u u u oo
Sarigaa choostunnadaa nee madi gadilo nuvve kadaa unnadi
chuttu addaalalo vidi vidi roopaalu nuvvu kaadantunnadi
nee oopirilo ledaa gaalee veluturu, nee choopullo ledaa…
Mannu minnoo neeru annee kalipite nuvve kaadaa ..kaadaa
prapancham neelo unnadani cheppedaaka aa nijam telusukovaa
teliste prateechota ninu nuvve kalusukoni palakarinchukovaa
Manasulo neevaina bhaavaale
bayata kanipistaayi drsyaalai
needalu.. Nijaala saakshyaale…..e e e
Satruvulu neeloni lopaale
snehitulu neekunna ishtaale
rtuvulu nee bhaava chitraale….e e e
Eduraina mandahaasam neeloni chelimi kosam
mosam rosham dvesham nee makili madiki bhaashyam
puttaka chaavu…. Rende rendoo, neekavi sontam kaavu ponee
jeevitakaalam neede nestam rangulu em vestaavo kaaneey^
Taarararare taarararare .. Taarararare taaraarare
taarararare taarararare .. Taarareraa taarararare
taarararare taarararare .. Taarareraa taarararare
Telugu Transliteration
ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కుగమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతిచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలోనే బదులు ఉందే గుర్తు పట్టే గుండెనడుగు
కనపడేవెన్నెన్ని కెరటాలు
కలగలిపి సముద్రమంటారు
అడగరేం ఒక్కొక్క అల పేరు....ఉ ఉ ఉ ఊ
మనకిలా ఎదురైన ప్రతివారు
మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషీ అంటే ఎవరూ....ఉ ఉ ఉ ఊ
సరిగా చూస్తున్నదా నీ మది గదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టు అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలీ వెలుతురు, నీ చూపుల్లో లేదా...
మన్ను మిన్నూ నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా ..కాదా
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకొని పలకరించుకోవా
మనసులో నీవైన భావాలే
బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు.. నిజాల సాక్ష్యాలే.....ఎ ఎ ఏ
శత్రువులు నీలోని లోపాలే
స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే....ఎ ఎ ఏ
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మదికి భాష్యం
పుట్టక చావు.... రెండే రెండూ, నీకవి సొంతం కావు పోనీ
జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీయ్
తారరరరే తారరరరే .. తారరరరే తారారరే
తారరరరే తారరరరే .. తారరేరా తారరరరే
తారరరరే తారరరరే .. తారరేరా తారరరరే
Added by