LYRIC

Pallavi:
“enta chitram kadaa
Oka choopuke origipoyaa
Enta ghoram kadaa
Oka navvuke odipoya”
Tappu oppu aalochinche
Veele ledaaye
Tappanisariga tippalu vachche preme varadaaye
E muppunu tappukupoye
Vere daare kanapadadaaye || entha chitram ||

Charanam 1:
Kanti vaipu raanandi kunuku
Katti meeda saamayindi batuku
Gundellona puttindi onuku
Gontu daati raanandi paluku
Ori devudo inta kopamaa naapaina neeku
Cheppaalante anta sulabhamaa
Saktinivvu naaku

Ika okka putainaa nenu orchukogalanaa
Edemainaa edo okati cheppestaa tanaku || enta chitram ||

Charanam 2:
Nanne guchchipoyindi sogasu
Olle marachipoyindi manasu
Unnattundi lechindi vayasu
Premo pichcho naakemi telusu
Enta aapinaa aaganandi dooke adugu
Enta dooramo teliyakunnadi
Tulle parugu
Tana teeramedaina
E daarilonaina chere varaku
Alupe ledu pattesta tudaku || enta chitram ||

Tappu oppu aalochinche
Veele ledaaye
Tappanisariga tippalu vachche preme varadaaye
E muppunu tappukupoye
Vere daare kanapadadaaye || enta chitram ||

Telugu Transliteration

పల్లవి:
"ఏంత చిత్రం కదా
ఓక చూపుకే ఒరిగిపొయా
ఏంత ఘోరం కదా
ఓక నవ్వుకె ఓడిపొయ"
తప్పూ ఒప్పూ ఆలోచించె
వీలే లేదాయే
తప్పనిసరిగ తిప్పలు వచ్చే ప్రేమే వరదాయె
ఏ ముప్పును తప్పుకుపోయె
వేరే దారె కనపడదాయే || ఏంథ చిత్రం ||

ఛరణం 1:
కంటి వైపు రానంది కునుకు
కత్తి మీద సామయింది బతుకు
గుండెల్లోన పుట్టింది ఒనుకు
గొంతు దాటి రానంది పలుకు
ఓరి దేవుడొ ఇంత కోపమా నాపైన నీకు
చెప్పాలంటె అంత సులభమా
శక్తినివ్వు నాకు

ఇక ఒక్క పూటైనా నేను ఓర్చుకోగలనా
ఏదేమైనా ఎదొ ఒకటి చెప్పేస్తా తనకు || ఏంత చిత్రం ||

ఛరణం 2:
నన్నే గుచ్చిపోయింది సొగసు
ఒల్లె మరచిపోయింది మనసు
ఊన్నట్టుండి లేచింది వయసు
ప్రేమో పిచ్చొ నాకేమి తెలుసు
ఎంత ఆపినా ఆగనంది దూకే అడుగు
ఎంత దూరమో తెలియకున్నది
తుల్లే పరుగు
తన తీరమేదైన
ఏ దారిలోనైన చేరే వరకు
అలుపే లేదు పట్టేస్త తుదకు || ఏంత చిత్రం ||

తప్పూ ఒప్పూ ఆలోచించె
వీలే లేదాయే
తప్పనిసరిగ తిప్పలు వచ్చే ప్రేమే వరదాయె
ఏ ముప్పును తప్పుకుపోయె
వేరే దారె కనపడదాయే || ఏంత చిత్రం ||

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x