LYRIC
Pallavi:
Evari kosam _ evari kosam
Ee praema mamdiram _ yee soonya namdanam
Ee bhagna hrudayam _ ee agni gundam
Evari kosam _ evari kosam _ : evari kosam //evari//
Charanam:1
Praema bhiksha nuvvae petti… Ee paeda hrudayam pagulagotti
pichchivaanni paatra laeni bichchagaanni chaesaavu
Nuvvivvanidi daachalaedu imkevvarinee adaga laedu
Bratuku neeku ichchaanu chitini naaku paerchaavu //evari//
Orvalaeni ee prakruti pralayamgaa maaranee
Charanam:2
Naa daevi laeni ee kovela tunaatunakalaiponee
Koolipoyi dhoolilo kalisiponee kaalipoyi boodidae migalanee… //evari//
Mamata nimpamannaavu manasu champukonnaavu
Madhuvu taaganannaanu visham taagamannaavu
Neeku praemamtae nijam kaadu naaku chaavamtae bhayam laedu
Nee virahamlo bratikaanu ee vishamto maranistaanu //evari//
Telugu Transliteration
పల్లవి:ఎవరి కోసం _ ఎవరి కోసం
ఈ ప్రేమ మందిరం _ యీ శూన్య నందనం
ఈ భగ్న హ్రుదయం _ ఈ అగ్ని గుండం
ఎవరి కోసం _ ఎవరి కోసం _ : ఎవరి కోసం //ఎవరి//
చరణం:1
ప్రేమ భిక్ష నువ్వే పెట్టి... ఈ పేద హ్రుదయం పగులగొట్టి
పిచ్చివాణ్ణి పాత్ర లేని బిచ్చగాణ్ణి చేశావు
నువ్వివ్వనిది దాచలేదు ఇంకెవ్వరినీ అడగ లేదు
బ్రతుకు నీకు ఇచ్చాను చితిని నాకు పేర్చావు //ఎవరి//
ఓర్వలేని ఈ ప్రక్రుతి ప్రళయంగా మారనీ
చరణం:2
నా దేవి లేని ఈ కోవెల తునాతునకలైపోనీ
కూలిపోయి ధూళిలో కలిసిపోనీ కాలిపోయి బూడిదే మిగలనీ... //ఎవరి//
మమత నింపమన్నావు మనసు చంపుకొన్నావు
మధువు తాగనన్నాను విషం తాగమన్నావు
నీకు ప్రేమంటే నిజం కాదు నాకు చావంటే భయం లేదు
నీ విరహంలో బ్రతికాను ఈ విషంతో మరణిస్తాను //ఎవరి//