LYRIC

Hello guru prema kosamroy jeevitam
Magaadito adadanikela pourausham
Preminchanu deenne kadantondi nanne
Maha maha sundarangule pondalenivaadni.. Haarni
Halo guru prema kosameroy jeevitam
Magaadito adadanikela pourausham

Ungarala juttuvaadni oddu paodugu unna vadni
Chaduvu sandhya kalginodni choukaberama
Gaoppa inti kurravaadni akkineni antatodni
Kori ninnu korukunte peddha nerama
Na kanna nee kunna takeedulentamma
Na ettu na baruvu nee kanna moramma
Nenante kadanna ledeese leramma
Na kante preminche monagadu yevadamma
I love you darling because you are charming
Elagolaa nuvvu dakkite lakku chikkinatte .. Why not

Hello guru prema kosamroy jeevitam
Magaadito adadanikela pourausham
Preminchanu deenne kadantondi nanne
Maha maha sundarangule pondalenivaadni.. Haarni
Halo guru prema kosameroy jeevitam
Magaadito adadanikela pourausham

Kattukunte ninnu tappa kattukone kattukonu
Ottu pettukuntinamma bettu cheyake
Alli billi gaaradeelu chellavinka chinnadana
Allukove nannu neevu malle teegala
Nee chete padista lava saang dyuyetlu
Na chetto tinipista mana pelli bobbatlu
Aha na pellanta oho na pellanta
Abhimanyudu shashirekha andaala jantanta
Achha maine pyaar kia luchhha kaam nahi kia
Amee tumee telakunte ninnu levadeeskupota, are you ready

Hello guru prema kosamroy jeevitam
Magaadito adadanikela pourausham
Preminchanu deenne kadantondi nanne
Maha maha sundarangule pondalenivaadni.. Haarni
Halo guru prema kosameroy jeevitam
Magaadito adadanikela pourausham

Telugu Transliteration


హెలో గురూ ప్రేమ కోసమెరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్నీ ఆరే
హెలో గురూ ప్రేమ కోసమెరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

ఉంగరాల జుత్తువాడ్నీ ఒడ్డు పొడుగు ఉన్న వాడ్నీ
చదువు సంద్య గల్గినోడ్నీ చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాడ్నీ అక్కినేని అంతటోడ్ని
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా
నా కన్న నీ కున్న తాకీదులేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీ కన్న మోరమ్మా
నేనంటే కాదన్న లెడీసే లేరమ్మా
నా కంటే ప్రేమించె మొనగాడు ఎవడమ్మా
ఇ లవ్ యు డార్లింగ్ బికాస్ యు ఆర్ charming
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే.. why not

హెలో గురూ ప్రేమ కోసమెరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్నీ అరె
హెలో గురూ ప్రేమ కోసమెరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

కట్టుకుంటె నిన్నె తప్పా కట్టుకోనె కట్టుకోనూ
ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే
అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవె నన్ను నీవూ మల్లె తీగలా
నీ చేతే పాడిస్త లవ్ song-lu duet-lu
నా చెత్తో తినిపిస్తా మన పెళ్లి బొబ్బట్లూ
ఆహా నా పెళ్లంట ఓహో నా పెళ్లంటా
అభిమన్యుడు శశిరెఖ అందాల జంటంటా
అచ్చా మైనె ప్యార్ కియా లుచ్చా కాం నహీ కియా
అమీ తుమీ తేలకుంటె నిన్ను లెవదీస్కుపోతా are you ready

హెలో గురూ ప్రేమ కోసమెరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం
ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్నీ అరె
హెలో గురూ ప్రేమ కోసమెరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం

SHARE

Comments are off this post