LYRIC

Pallavi:

Hu hu hu hu hu hu hu hu Naalo nenenaa

Hu hu hu hu hu hu hu hu naato nenunnaanaa

Hu hu hu hu hu hu hu hu ounaa nijamenaa

Hu hu hu hu hu hu hu hu nanne marichaanaa

Rojurojune choostoo unnaa lokamidi idikaade idikaade

Idivarake gaali lonaa inta kotta sangeetam vinalede he he

Inninaallu kannu  choodaleni andamantaa choostute  baavunde

Tolisaarigaa manasanu pedavito naa mounam palikinde

He he

 

Charanam:1

Hu hu hu hu hu hu hu hu nuvve evarante

Hu hu hu hu hu hu hu hu cheppe padamundaa

Hu hu hu hu hu hu hu hu nuvve lekunte

Hu hu hu hu hu hu hu hu naake katha undaa

Banduvalle kotta andamainaa bandamalli

Kalishaave kalishaave

Gaajubommakinni mojulicchu aasalicchu

Praanhamedo koshaave he he

Tellakaagitamlaa  unna nannu rangulesi

Gaalipatame chesaave

Paatapaatagunna gitalanni meruguddiddi

Kottaraate raasaave he he

Telugu Transliteration

పల్లవి:
హు హు హు హు హు హు హు హు నాలో నేనేనా
హు హు హు హు హు హు హు హు నాతో నేనున్నానా
హు హు హు హు హు హు హు హు ఔనా నిజమేనా
హు హు హు హు హు హు హు హు నన్నే మరిచానా
రోజురోజునే చూస్తూ ఉన్నా లోకమిదీ ఇదికాదే ఇదికాదే
ఇదివరకే గాలీ లోనా ఇంత కొత్త సంగీతం వినలేదే హే హే
ఇన్నినాల్లు కన్ను చూడలేని అందమంతా చూస్తుటే బావుందే
తొలిసారిగా మనసను పెదవితో నా మౌనం పలికిందే
హే హే

చరణం:1
హు హు హు హు హు హు హు హు నువ్వే ఎవరంటే
హు హు హు హు హు హు హు హు చెప్పే పదముందా
హు హు హు హు హు హు హు హు నువ్వే లేకుంటే
హు హు హు హు హు హు హు హు నాకే కథ ఉందా
బందువల్లే కొత్త అందమైనా బందమల్లి
కలిషావే కలిషావే
గాజుబొమ్మకిన్ని మోజులిచ్చు ఆశలిచ్చు
ప్రాణమేదో కోషావే హే హే
తెల్లకాగితంలా ఉన్న నన్ను రంగులేసి
గాలిపటమే చేశావే
పాతపాతగున్న గీతలన్ని మెరుగుద్దిద్ది
కొత్తరాతే రాశావే హే హే

Added by

Latha Velpula

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x