LYRIC

[Aey ..ikkada nene kingu..nenu petteenave roolsu
aa roolsuni nenu appudappudu nenu ishtaaniki maarustuntaanu
adi vini gap.chup.gaa phaalo avvaali
adi vadilesi edainaa pichchi panulu cheyyaalani choosaavo
ninnu khandakhandaalugaa nariki visiri paarestaanu]

[Hukhum …taigar kaa hukhum….]

[Hey…
Hahahahaha]

[Hukhum….
Taigar kaa hukhum…. ]

Urumuki merupuki .. Puttaaduraa
piduguni pidikita .. Pattaaduraa
adugaduguna gudi .. Kattaaliraa
taratara taramula .. Soopar staaruraa

Manishini manishiga .. Choostaaduraa
manasuki manasuni .. Istaaduraa
gadabida jarigite .. Vestaaduraa
morigina medalaki .. Uritaaduraa

Talaivaa navveste .. Style
talaivaa chitikeste .. Style
tala egarestunte .. Style
vayasuki dorakani .. Itanoka baaludu

Talaivaa vaakinge .. Style
talaivaa vaarninge .. Style
talapadu deringe .. Style
emukalu viravaka .. Evadini vadaladu

Hey .. Ledu khaataraa
vestaadu .. Uppu paataraa
hey .. Pattukokuraa
pele mandupaataraa…hey

Jaile .. Veedikunna ille
assalu .. Nidarapovu kalle
nakaraal .. Cheyyamaaku saale
kadatadu .. Dokkachinchi dole

[Hukum .. Taigar kaa hukum]

Urumuki merupukee
piduguni pidikitaa, [hahaha]

Nuvu manchigunte .. Manchi
nuvu cheddagunte .. Chedda
neekedi ishtamaite
adi telchukora biddaa ..aa aa aa

Matta gidasalaa egaraku kodakaa
pottu teesi pulusedataa
kannugapputu paaripote elaka
tappadante konda tavvutaa

Talaivaa adugugeste .. Style
talaivaa vijileste .. Style
tala tala dresseste .. Style
anigina prajalaki dorikina devudu

Talaivaa daansinge .. Style
talaivaa smokinge .. Style
tala nerisina gaani .. Style
cheragani charitalo nilichina okkadu

Hey ledu khaataraa
vestaadu uppu paataraa
hey pattukokuraa
pele mandupaataraa..hey

Jaile .. Veedikunna ille
assalu .. Nidarapovu kalle
nakaraal .. Cheyyamaaku saale
kadatadu .. Dokkachinchi dole

Urumuki merupukee
piduguni pidikitaa
urumuki merupukee
piduguni pidikitaa, [hukum]
[taigar kaa hukum]
[arthamaindaa raajaa..]

Telugu Transliteration

[ఏయ్ ..ఇక్కడ నేనే కింగు..నేను పెట్టీనవే రూల్సు
ఆ రూల్సుని నేను అప్పుడప్పుడు నేను ఇష్టానికి మారుస్తుంటాను
అది విని గప్.చుప్.గా ఫాలో అవ్వాలి
అది వదిలెసి ఎదైనా పిచ్చి పనులు చెయ్యాలని చూసావో
నిన్ను ఖండఖండాలుగా నరికి విసిరి పారేస్తాను]

[హుఖుం ...టైగర్ కా హుఖుం....]

[హేయ్...
హహహహహ]

[హుఖుం....
టైగర్ కా హుఖుం.... ]

ఉరుముకి మెరుపుకి .. పుట్టాడురా
పిడుగుని పిడికిట .. పట్టాడురా
అడుగడుగున గుడి .. కట్టాలిరా
తరతర తరముల .. సూపర్ స్టారురా

మనిషిని మనిషిగ .. చూస్తాడురా
మనసుకి మనసుని .. ఇస్తాడురా
గడబిడ జరిగితే .. వేస్తాడురా
మొరిగిన మెడలకి .. ఉరితాడురా

తలైవా నవ్వేస్తే .. స్టైల్
తలైవా చిటికేస్తే .. స్టైల్
తల ఎగరేస్తుంటే .. స్టైల్
వయసుకి దొరకని .. ఇతనొక బాలుడు

తలైవా వాకింగే .. స్టైల్
తలైవా వార్నింగే .. స్టైల్
తలపడు డేరింగే .. స్టైల్
ఎముకలు విరవక .. ఎవడిని వదలడు

హేయ్ .. లేదు ఖాతరా
వేస్తాడూ .. ఉప్పు పాతరా
హేయ్ .. పట్టుకోకురా
పేలే మందుపాతరా...హే

జైలే .. వీడికున్న ఇల్లే
అస్సలు .. నిదరపోవు కళ్ళే
నకరాల్ .. చెయ్యమాకు సాలే
కడతడు .. డొక్కచించి డోలే

[హుకుమ్ .. టైగర్ కా హుకుమ్]

ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా, [హహహ]

నువు మంచిగుంటె .. మంచి
నువు చెడ్డగుంటె .. చెడ్డ
నీకేది ఇష్టమైతే
అది తేల్చుకోర బిడ్డా ..ఆ ఆ ఆ

మట్ట గిడసలా ఎగరకు కొడకా
పొట్టు తీసి పులుసెడతా
కన్నుగప్పుతు పారిపోతే ఎలక
తప్పదంటే కొండ తవ్వుతా

తలైవా అడుగుగేస్తే .. స్టైల్
తలైవా విజిలేస్తే .. స్టైల్
తల తల డ్రెస్సేస్తే .. స్టైల్
అనిగిన ప్రజలకి దొరికిన దేవుడు

తలైవా డాన్సింగే .. స్టైల్
తలైవా స్మోకింగే .. స్టైల్
తల నెరిసిన గానీ .. స్టైల్
చెరగని చరితలో నిలిచిన ఒక్కడు

హేయ్ లేదు ఖాతరా
వేస్తాడూ ఉప్పు పాతరా
హేయ్ పట్టుకోకురా
పేలే మందుపాతరా..హే

జైలే .. వీడికున్న ఇల్లే
అస్సలు .. నిదరపోవు కళ్ళే
నకరాల్ .. చెయ్యమాకు సాలే
కడతడు .. డొక్కచించి డోలే

ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా
ఉరుముకి మెరుపుకీ
పిడుగుని పిడికిటా, [హుకుమ్]
[టైగర్ కా హుకుమ్]
[అర్థమైందా రాజా..]

Added by

Latha Velpula

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x