LYRIC
Arare Idi Kalalaa Unnade…Hayyo Kani Jarigina Nijamide
Naa Kathalo Atanu Idelaa Nammanu
Naa Jatalo Tananu Nenelaa Choodanu
Asalemavutundo Inkaa Inkaa Ardam Ayyelopu
Sudigaalai Nannu Chuttesindo Andagaadi Kanuchoopu
Arare Idi Kalalaa Unnade…Hayyo Kani Jarigina Nijamide
Evvarikintundi Are Endarikuntundi
Hayyayyayyo Intadrushtam Naake Dorikindi
Ennadu Adagandi Eduruga Vacchindi
Ee Nijamu Nenu Raajipadagaa Samayam Padutundi
Jagame Vingaa Guntu Penchi Cheppukovaalanundi
Kanulu Kalau Kalisipoye Goppa Vaarte Idi
Janamantaa Nanno Yuvaraanilaa Choose Roju Mundundi
Arare Idi Kalalaa Unnade…Hayyo Kani Jarigina Nijamide
Andarivaadainaa Andanivaadainaa
Evvari Choodani Ekaantamlo Naato Untaade
Tanato Nenenaa Anipinche Panilonaa
Eppatikapudu Aascharyamlo Munchestuntaade
Saradaa Vidani Atani Mounam Emimaatlaadakundaa
Saradaa Chilike Atani Choopu Premaki Soochanaa
Maa Manasulu Rendu Maataadande Ina Katha Jarigenaa
Arare Idi Kalalaa Unnade…Hayyo Kani Jarigina Nijamide
Telugu Transliteration
అరరే ఇది కలలా ఉన్నదే...హయ్యో కని జరిగిన నిజమిదేనా కథలో అతను ఇదెలా నమ్మనూ
నా జతలో తనను నేనెలా చూడనూ
అసలేమవుతుందో ఇంకా ఇంకా అర్దం అయ్యేలోపూ
సుడిగాలై నన్ను చుట్టేసిందో అందగాడి కనుచూపు
అరరే ఇది కలలా ఉన్నదే...హయ్యో కని జరిగిన నిజమిదే
ఎవ్వరికింటుందీ అరె ఎందరికుంటుందీ
హయ్యయ్యయ్యో ఇంతద్రుష్టం నాకే దొరికింది
ఎన్నడు అడగంది ఎదురుగ వచ్చింది
ఈ నిజము నేను రాజిపడగా సమయం పడుతుందీ
జగమే వింగా గుంతు పెంచి చెప్పుకోవాలనుందీ
కనులు కలౌ కలిసిపోయే గొప్ప వార్తే ఇదీ
జనమంతా నన్నో యువరాణీలా చూసే రోజు ముందుందీ
అరరే ఇది కలలా ఉన్నదే...హయ్యో కని జరిగిన నిజమిదే
అందరివాడైనా అందనివాడైనా
ఎవ్వరి చూదని ఏకాంతంలో నాతో ఉంటాడే
తనతో నేనేనా అనిపించే పనిలోనా
ఎప్పటికపుడు ఆశ్చర్యంలో ముంచేస్తుంటాడే
సరదా విడని అతని మౌనం ఏమిమాట్లాడకుండా
సరదా చిలికే అతని చూపు ప్రేమకి సూచనా
మా మనసులు రెండూ మాటాదందే ఇన కథ జరిగేనా
అరరే ఇది కలలా ఉన్నదే...హయ్యో కని జరిగిన నిజమిదే
Added by
Comments are off this post