LYRIC
intE intintE intE intintE aalOchistE antaa intintE
kannu intE kanupaapa intE lOkam lOtu chooDaalantE
moggallOna daagundi kaayOpanDO kanipeTTaali mundE
mabbullOna daagundi chinukO toofaano pasigaTTaali mundE
manushullO manchODevaro munchEdevaro manaseTTii chooDaalantE
ee maTTilOni vajram chooDu boggulOni aggini chooDu
anniTikannaa neelOni ninnE chooDu
alaa choostE yedure lEdantE
alaa chEstE tirugE lEdantE
raaSi phalaalanni vachchunu nee venTE
tommidi grahaalanni panulE maani tirugunu nee chuTTE
guDisellOni pEdaliki snEhituDayyE guNamunDaali neelO
mEDallOni ammaDiki prEmikuDayyE pogarunDaali neelO
dESaannE sOkam nunchi cheekaTi nunchi rakshinchE sainikuDavvaali
nee panullOnu SraamikuDallE pagalu rEyi kaarmikuDallE
samudramlO naavikuDallE munduku pOtunTE
janam mechchE naayakuDavutaavu
jagam mechchE uttamuDavutaavu
prapanchamlO dEvuDivavutaavuu
ee bhoomi meeda assalu sissalu maanavuDavutaavuu
Telugu Transliteration
||పల్లవి||ఇంతే ఇంతింతే.....ఇంతే ఇంతింతే......ఆలోచిస్తే అంతా ఇంతింతే........
కన్ను ఇంతే.....కనుపాప ఇంతే.......లోకం లోతు చూడాలంతే........
||ఛరణం 1||
మొగ్గల్లోన కాసేది కాయో పండో, కనిపెట్టాలి ముందే........
మబ్బుల్లోన దాగుందీ చినుకో తూఫానో పసిగట్టాలి ముందే.....
మనుషుల్లో మంచోడెవరో ముంచేదెవరో మనసెట్టీ చూడాలంతే.....
ఈ మట్టి లోని రత్నం చూడు.......బొగ్గులోని అగ్గిని చూడు......
అన్నిటికన్నా నీలోని నిన్నే చూడు.........
అలా చూస్తే ఎదురే లేదంతే.........నువ్వలా చేస్తే తిరుగే లేదంతే........
రాసి ఫలాలన్ని వచ్హును నీ వెంటే..........
తొమ్మిది గ్రహాలన్ని పనులే మాని తిరుగును నీ చుట్టే........ ||ఇంతే ఇంతింతే||
||ఛరణం 2||
గుడిసెల్లోని పేదలకి స్నేహితుడయ్యే చొరవుండాలి నీలో......
మెడల్లోని అమ్మడికి ప్రెమికుడయ్యే పొగరుండాలి నీలో.......
దేశన్నే శోకం నుంచి చీకటి నుంచి రక్షించే సైనికుడవ్వాలి......
నీ పనుల్లోను శ్రామికుడల్లే.....పగలురేయి కార్మికుడల్లే......
సముద్రంలో నావికుడల్లే ముందుకు పొతుంటే.........
జనం మెచ్హే నాయకుడవుతావు........జగం మెచ్హే ఉత్తముడౌతవు...
మనుష్హుల్లొ దెవుడివౌతావు.........
ఈ భూమ్మీద అస్సలు సిస్సలు మానవుడౌతావు......... ||ఇంతే ఇంతింతే||
Added by