LYRIC

Inti peru anuraagam.. Muddu peru mamakaaram

Inti peru anuraagam.. Muddu peru mamakaaram
Maa ille brundaavanam.. Maa ille brundaavanam
Mukkoti devatalu velasina devaalayam

Inti peru anuraagam.. Muddu peru mamakaaram

Velugu needalainaa.. Kalimi lemulainaa
Maa mungita eppudoo.. Chirunavvula muggule
Velugu needalainaa.. Kalimi lemulainaa
Maa mungita eppudoo.. Chirunavvula muggule

Edirinchani jaanakee.. Nidurinchani oormilaa
Todi kodallugaa… Illu chakkadiddagaa
Premaku roopaalugaa.. Raamalakshmanulugaa
Kondanta annaloo.. Andagaa undagaa

Inti peru anuraagam.. Muddu peru mamakaaram
Maa ille brundaavanam.. Maa ille brundaavanam
Mukkoti devatalu velasina devaalayam

Inti peru anuraagam.. Muddu peru mamakaaram

Vayasulo chinnainaa… Manasulo peddagaa
Tammudanna maatake.. Taanu saakshigaa
Vayasulo chinnainaa… Manasulo peddagaa
Tammudanna maatake.. Taanu saakshigaa

Ammagaa naannagaa.. Biddagaa paapagaa
Ye devaki kanaa.. Ye yasoda penchinaa
Gokulaana velisaadoo gopaala krushnudoo
Maa intiki deepamai.. Chinnaari tammudoo

Inti peru anuraagam.. Muddu peru mamakaaram

Inti peru anuraagam.. Muddu peru mamakaaram
Maa ille brundaavanam.. Maa ille brundaavanam
Mukkoti devatalu velasina devaalayam

Inti peru anuraagam.. Muddu peru mamakaaram
Inti peru anuraagam.. Muddu peru mamakaaram

Telugu Transliteration

ఇంటి పేరు అనురాగం.. ముద్దు పేరు మమకారం

ఇంటి పేరు అనురాగం.. ముద్దు పేరు మమకారం
మా ఇల్లె బ్రుంధావనం.. మా ఇల్లె బ్రుంధావనం
ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం.. ముద్దు పేరు మమకారం

వెలుగు నీడలైనా.. కలిమి లేములైనా
మా ముంగిట ఎప్పుడు.. చిరునవ్వుల ముగ్గులె
వెలుగు నీడలైనా.. కలిమి లేములైనా
మా ముంగిట ఎప్పుడు.. చిరునవ్వుల ముగ్గులె

ఎదిరించని జానకీ.. నిదురించని ఊర్మిలా
తోడి కోడల్లుగా... ఇల్లు చక్కదిద్దగా
ప్రేమకు రూపాలుగా.. రామలక్ష్మనులుగా
కొండంత అన్నలు.. అండగా ఉండగా

ఇంటి పేరు అనురాగం.. ముద్దు పేరు మమకారం
మా ఇల్లె బ్రుంధావనం.. మా ఇల్లె బ్రుంధావనం
ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం.. ముద్దు పేరు మమకారం

వయసులొ చిన్నైనా... మనసులొ పెద్దగా
తమ్ముడన్న మాటకె.. తాను సాక్షిగా
వయసులొ చిన్నైనా... మనసులొ పెద్దగా
తమ్ముడన్న మాటకె.. తాను సాక్షిగా

అమ్మగా నాన్నగా.. బిడ్డగా పాపగా
యే దేవకి కనా.. యే యసోద పెంచినా
గోకులాన వెలిసాడో గొపాల క్రుష్నుడు
మా ఇంటికి దీపమై.. చిన్నారి తమ్ముడు

ఇంటి పేరు అనురాగం.. ముద్దు పేరు మమకారం

ఇంటి పేరు అనురాగం.. ముద్దు పేరు మమకారం
మా ఇల్లె బ్రుంధావనం.. మా ఇల్లె బ్రుంధావనం
ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం.. ముద్దు పేరు మమకారం
ఇంటి పేరు అనురాగం.. ముద్దు పేరు మమకారం

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x