LYRIC

Sa ga ma pa ma pa ga ri ri ga ri
Sa ga ma pa ma pa ga ri ri ga ri
Ga ri sa ri sa ni sa
Sa ri sa

Jabilli nuvve chepamma..nuvve chepamma
E pille vinadam ledamma..abbe vinadamma
O chukka nuvve chudamma..nuvve chudamma
Mi akkani matadinchamma
Meghala painundi vasthara o sari
Ragalae thiyanga..thiyagaa..
Chirugale ammayi..uyaalai e reyi
Jo lali padali hayigaaa…..
Jabilli nuvve chepamma..nuvve chepamma
E pille vinadam ledamma..abbe vinadamma

Nalupekkina mabbulona naludikkula o mulayina
Kalle merupalle thulle thulle
Vadagulula vesavilona chala challaga o nadaina
Jalle chinukulne jalle jalle
Pranamkanna preminche ni vallu unnare
Ananandam andinchi andale chindale
Aapaina unnolu tepaina manavalu
Adigedhi ni navvuleee

Chirunavvu navvavante porapatani evarantare
Pitta navve vadante yetta
Sardaga kasepunte sarikadani deppedevare
Itta isthava vari chittaa
Komma remma rammante nitho vachevaa
Karamga maaramga korindhe ichevaa
Ni thoti lenullo ni chuttuu unnaru
Kallara o sari chudavee

Sa ga ma pa ma pa ga ri ri ga ri
Sa ga ma pa ma pa ga ri ri ga ri
Ga ri sa ri sa ni sa
Sa ri sa

Jabilli nuvve chepamma..nuvve chepamma
E pille vinadam ledamma..abbe vinadamma

Telugu Transliteration

స గ మ ప మ ప గ రి రి గ రి
స గ మ ప మ ప గ రి రి గ రి
గ రి స రి స ని స
స రి స

జబిల్లి నువ్వె చెపమ్మ..నువ్వె చెపమ్మ
ఇ పిల్లె వినడం లేదమ్మ..అబ్బె వినదమ్మ
ఒ చుక్క నువ్వె చుడమ్మ..నువ్వె చుడమ్మ
మి అక్కని మటాడించమ్మ
మేఘాల పైనుండి వస్తార ఒ సరి
రగాలే తియంగ..తియగా..
చిరుగాలె అమ్మాయి..ఉయాలై ఈ రేయి
జొ లాలి పాదాలి హాయిగా.....

స గ మ ప మ ప గ రి రి గ రి
స గ మ ప మ ప గ రి రి గ రి
గ రి స రి స ని స
స రి స

జబిల్లి నువ్వె చెపమ్మ..నువ్వె చెపమ్మ
ఇ పిల్లె వినడం లేదమ్మ..అబ్బె వినదమ్మ

నలుపెక్కిన మబ్బులోన నలుదిక్కుల ఓ ముల్లయిన
కల్లె మెరుపల్లె తుల్లె తుల్లె
వడగులుల వేసవిలొన చల చల్లగ ఒ నాడైన
జల్లె చినుకుల్నె జల్లె జల్లె
ప్రానంకన్న ప్రేమించె ని వాల్లు ఉన్నారె
ఆననందం అందించి అందాలె చిందాలే
ఆపైన ఉన్నొలు తేపైన మనవాలు
అడిగేది ని నవ్వులీఎ

చిరునవ్వు నవ్వవంటె పొరపాటని ఎవరంటారె
పిత్త నవ్వె వద్దంటె యెట్టా
సర్దాగ కాసెపుంటె సరికాదని చెప్పేదెవరె
ఇట్ట ఇస్తావ వారి చిట్టా
కొమ్మ రెమ్మ రమ్మంటె నీతొ వచైవా
కారంగ మారంగ కోరిందె ఇచైవా
ని తొటి లెనువ్వు ని చుట్టూ ఉన్నరు
కల్లార ఒ సారి చుదవీ

స గ మ ప మ ప గ రి రి గ రి
స గ మ ప మ ప గ రి రి గ రి
గ రి స రి స ని స
స రి స

జబిల్లి నువ్వె చెపమ్మ..నువ్వె చెపమ్మ
ఇ పిల్లె వినడం లేదమ్మ..అబ్బె వినదమ్మ

SHARE

Comments are off this post