LYRIC

Pallavi:

Jalakalatalalo

Kalakala patalalo emi hayile hala

Aha emi hayile hala //jalaka//

 

 

Charanam:1

Unnadi pagalaina aha vennela kurisene //unnadi//

Aha vanne cinnela kanne manasulo

Sanna valapu virise//jalaka//

 

 

Charanam:2

Aha vanne chinnela kanne manasulo

Sanna valupu virise //jalaka//

Tiyani ragamedo madi hayiga padene //tiyani//

Taruna kalamele adi varuni koraku pilupe

Adi varuni koraku pilupe //jalaka//

 

Telugu Transliteration

పల్లవి:

జలకాలాటలలో
కలకల పాటలలో ఏమి హాయిలే హలా
ఆహా ఏమి హాయిలే హలా "జలకా"


చరణం:1

ఉన్నది పగలైనా అహ వెన్నెల కురిసెనే "ఉన్నది"
అహ వన్నె చిన్నెల కన్నె మనసులో
సన్న వలపు విరిసే


చరణం:2

అహ వన్నె చిన్నెల కన్నె మనసులో
సన్న వలుపు విరిసే "జలకా"
తీయని రాగమెదో మది హాయిగ పాడెనే "తీయని"
తరుణ కాలమేలే అది వరుని కొరకు పిలుపే
అది వరుని కొరకు పిలుపే "జలకా"

Added by

Latha Velpula

SHARE

Comments are off this post