LYRIC

Pallavi:

Janma janmala varami kalayika

Paita konguni vadalanu nenika

Palabuggala allari pillato

Sobanam…bale veduka….

Mundarunnadi muddula panduga

Tarumutunnadi kammani korika

Korukunnadi ista ra ika…

Nayaka..ode vedika…

Omai darling monalisa

Ekkinde edo nisha…

Mechesanoy manohara….

Nachimdi ne tondara….                 //janma  janma la//

 

 

Charanam:1

Modati chuputo muripinchi

Mella mellaga tera dimci….

Mayamavvake nanu kavvinchi

Metta mettaga….muddichi

Mattu mattuga nanu gichi

Mamta repakoy maimarapinchi

Hathattuga varalavana

Varshinchene edarilona

Srutinchana sukalavina…. O priyatama….

Nannadagala narottama….

Na sogasu nide suma           //mundarunnadi//

 

 

Charanam:2

Enta vinta giligimta

Anuvu anuvuna pulakimta

Tanivi tircava emto komta

Tene pedavilotonikimta

Tiga nadumulo onikimta

Tadimi chudana ni tanuvamta….

Adekada vivaha bamdham

Anukshanam ado sugamdham

Andinchana priya yugantam premamrutam…

O mai darling monalisa

Ayyane ne banisa ….sa..sa…sa….   //janma janma la//

Telugu Transliteration

పల్లవి:

అ: జన్మ జన్మల వరమీ కలయిక
పైట కొంగుని వదలను నేనిక
పాలబుగ్గల అల్లరి పిల్లతో
శోభనం...భలే వేడుక....
ఆ: ముందరున్నది ముద్దుల పండుగ
తరుముతున్నది కమ్మని కోరిక
కోరుకున్నది ఇస్తా రా ఇక...
నాయకా..ఒడే వేదిక...
అ: ఓమై డార్లింగ్ మొనాలిసా
ఎక్కిందె ఏదో నిషా...
ఆ: మెచ్చేసానోయ్ మనోహరా....
నచ్చింది నీ తొందర.... ||జన్మ జన్మ ల||


చరణం:1

ఆ:మొదటి చూపుతో మురిపించి
మెల్ల మెల్లగా తెర దించి....
మాయమవ్వకే నను కవ్వించీ
ఆ: మెత్త మెత్తగా....ముద్దిచ్చి
మత్తు మత్తుగా నను గిచ్చి
మంట రెపకోయ్ మైమరపించీ
ఆ: హఠాత్తుగా వరాలవాన
వర్షించెనె ఎడారిలోన
శృతించనా సుఖాలవీణా.... ఓ ప్రియతమా....
ఆ: నన్నడగాలా నరోత్తమా....
నా సొగసు నీదే సుమా ||ముందరున్నదీ||


చరణం:2

ఆ: ఎంత వింత గిలిగింత
అణువు అణువునా పులకింత
తనివి తీర్చవా ఎంతో కొంత
అ: తేనె పెదవిలోతొణికింత
తీగ నడుములో ఒణికింత
తడిమి చూడనా నీ తనువంతా....
అ: అదేకదా వివాహ బంధం
అనుక్షణం అదో సుగంధం
అందించనా ప్రియా యుగాంతం ప్రేమామృతం...
అ: ఓ మై డార్లింగ్ మొనాలిసా
అయ్యానే నీ బానిస ....స..స...స.... ||జన్మ జన్మల||

SHARE

Comments are off this post