LYRIC
Pallavi :
Kalala alalapai telenu manasu mallepuvai
egisi poduno celiya nive ika nenai
kalala alalapai…..
Charanam:1
Jalakamadu javaralini
cilipiga cusevemduku //2//
tadisi tadiyani komguna
odalu dacukunnamduku //2//
cuputone hrudayavina
jummanipimcevemduku //2//
virisiviriyani paruvamu
marulu goluputunnamduku //2// //kalala//
Charanam : 2
Sadi savvadi vinipimcani
nadiratiri emannadi //2//
javaralini celikanini
jamtagudi rammannadi //2//
virajajulu paramalimcu
virula panupemannadi //2//
agupimcani anamdamu
bigikaugita kaladannadi //2// //kalala//
Telugu Transliteration
పల్లవి :కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై
ఎగిసి పోదునో చెలియా నీవే ఇక నేనై
కలల అలలపై.....
చరణం: 1
జలకమాడు జవరాలిని
చిలిపిగ చూసేవెందుకు "2"
తడిసీ తడియని కొంగున
ఒడలు దాచుకున్నందుకు "2"
చూపుతోనె హృదయవీణ
ఝుమ్మనిపించేవెందుకు "2"
విరిసీవిరియని పరువము
మరులు గొలుపుతున్నందుకు "2" "కలల"
చరణం :2
సడి సవ్వడి వినిపించని
నడిరాతిరి ఏమన్నది "2"
జవరాలిని చెలికానిని
జంటగూడి రమ్మన్నది "2"
విరజాజులు పరమళించు
విరుల పానుపేమన్నది "2"
అగుపించని ఆనందము
బిగికౌగిట కలదన్నది "2" "కలల"
Comments are off this post