LYRIC
Pallavi:
Ye kalavaramaa…
Oy paravashamaa…
Kallaloki kallu petti chudalekunna
Chudakunda okka nimisham undalekunna
Panchadara yenta tinna chedugundandi
Chintapande karamayyi champutundandi
Aderaa pramante kanna
Yedantaa vyapinchi ne dumpa tenche prema
Prema….prema..prema
Charanam:1
Chalichali galullo vechaga vuntondaa
Yendanu chustunte chali vestondaa
Yeduruga nuvvunnaa viraham pudutondi
Ye nijamainaa kalaga vundi
Visugedo kaligindi
Diguledo perigindi
Asaledo jarigindi
Mati kaastaa poyindi
Aderaa premante chinna
Yededo chesesi ne kompa munche prema
Prema prema prema
Charanam:2
Chitapata chinukullo podi podiguntondaa
Chinuke neku godugayyindaa…
Nidduralo vunna melakuvala vundi
Melakuvalone spruha lekundi
Chupemo chedirindi
Matemo vanikindi
Adugasale padanandi
Kudi yedamai poyindi
Adera premante bachaa
Alage vedhinchi ne antu chuse prema
Prema prema prema
Telugu Transliteration
పల్లవి:ఆ: ఏయ్ ... కలవరమా ఓయ్...పరవశమా...
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకున్నా...
చూడకుండా ఒక్క నిమిషం ఉండలేకున్నా...
పంచదార ఎంతతిన్నా చేదుగుందండి...
చింతపండు కారమయ్యి చంపుతోందండి...
ఆ. అదేరా ప్రేమంటే కన్నా..
ఎదంతా వ్యాపించి నీదుంపతెంచే ప్రేమా ప్రేమా ప్రేమా ... ||కళ్ళలోకి||
చరణం:1
చలిచలి గాలుల్లో వెచ్చగ ఉంటోందా..
ఎండను చూస్తే చలి వేస్తోందా...
ఎదురుగ నువ్వున్నా విరహం పుడుతోంది
ఏ నిజమైనా కలగా ఉంది..
విసుగేదో కలిగింది ...దిగులేదో పెరిగింది...
అసలేదో జరిగింది... మతికాస్తా పోయింది...
ఆ. అదేరా ప్రేమంటే చిన్నా
ఎదేదో చేసిన నీకొంపముంచే ప్రేమా ప్రేమా ప్రేమా... ||కళ్ళలోకి||
చరణం:2
చిటపట చినుకుల్లో పాడిపాడిగుంటోందా...
చినుకే నీకు గొడుగయ్యిందా..
నిద్దురలో ఉన్నా మెలకువలా ఉంది...
మెలకువలోనే సృహ లేకుంది...
చూపేమో చెదిరింది ... మాటేమో వణికింది..
.అడుగసలే పడనంది ... కుడిఎడమై పోయింది...
ఆ: అదేరా ప్రేమంటే బచ్చా...
అలాగే వేధించి నీ అంతచూసే ప్రేమా ప్రేమా ప్రేమా ... ||కళ్ళలోకి||
Comments are off this post