LYRIC

Pallavi:

Kannepettaro kannukottaro o..o.o
palapittaro paitapattaro o..o.o
are are are kannepettaro kannukottaro o..o.o
palapittaro paitapattaro o..o.o
guttu guttuga jattu kattaro
janta cherite ganta kottaro
ottu gittu pettaavante oorukonu
pettey katti uttae kotti teerataanu
o..o.o o..o.o

 

charanam:1
choopu choopukoka chitikela melam choosi pettana chittemmo
oopu oopukoka takadhimi talam vesipettana cheppammo
adiripadina kudi yedamala nadumuna udukau vayasu mudipettukona
asalu sisalu lava kitukulu telisina paduchu panulu modalettukona
adire saruku mudire varaku
ato ito yeto yeto padi padi
kaleyana ado ido kalabadi
o..o.o o..o.o
kannepettaro kannukottaro o..o.o
are palapittaro paitapattaro o..o.o

 

charanam:2

gavva tiragabadi galagalamante guvva gundelo rim jim jim
vedi vedi odi chedugudu ante sokuladi pani ram pam pam
midisi padina tadi talupula merupulau merisi merisi pani pattamante
matulu cedina cheli jigibigi biguvulu arichi arichi mora pettukunte
panilo paniga odilo padana
chalo chalo cheka chekee chm chm
kalesuko priya priya come come
o..o.o o..o.o
kannepettaro kannukottaro o..o.o
are palapittaro paitapattaro o..o.o
guttu guttuga jattu kattaro
janta cherite ganta kottaro
ottu gittu pettaavante oorukonu
pettey katti uttae kotti teerataanu ha

Telugu Transliteration

పల్లవి:

కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
అరె అరె అరె కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ


చరణం:1

చూపు చూపుకొక చిటికెల మేళం చూసి పెట్టనా చిట్టెమ్మా
ఊపు ఊపుకొక తకధిమి తాళం వేసిపెట్టనా చెప్పమ్మా
అదిరిపడిన కుడీ ఎడమల నడుమున ఉడుకు వయసు ముడిపెట్టుకోనా
అసలు సిసలు లవ్ కిటుకులు తెలిసిన పడుచు పనులు మొదలెట్టుకోనా
అదురే సరుకూ ముదిరే వరకూ
అటొ ఇటొ ఎటొ ఎటొ పడి పడి
కలేయనా అదొ ఇదొ కలబడి
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ
కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ


చరణం:2

గవ్వ తిరగబడి గలగలమంటే గువ్వ గుండెలోన రిం జిం జిం
వేడి వేడి ఒడి చెడుగుడు అంటే సోకులాడి పని రం పం పం
మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు మెరిసి మెరిసి పని పట్టమంటే
మతులు చెడిన చెలి జిగిబిగి బిగువులు అరిచి అరిచి మొర పెట్టుకుంటే
పనిలో పనిగా ఒడిలో పడనా
చలో చలో చెకా చెకీ చం చం
కలేసుకో ప్రియా ప్రియా కమ్ కమ్
ఓ..ఓ..ఓ ఓ..ఓ..ఓ

కన్నెపిట్టరో కన్నుకొట్టరో ఓ..ఓ..ఓ
అరె పాలపిట్టరో పైటపట్టరో ఓ..ఓ..ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టరో
జంట చేరితే గంట కొట్టరో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టేయ్ కట్టి ఉట్టే కొట్టి తీరతాను హా

SHARE

Comments are off this post