LYRIC
kannu koTTinaa nannu kuTTavaa rEgE tEneegaa
kanTachoosinaa kandipOtavE toogE tooneegaa
ainaa sarE annaagaa siddhamgaanE vunnaagaa
andam mandaaramlaa kandEndukE andistunnaagaa
dEvuDaa ammaayanTE ilaa kooDa unTundaa
ekkaDaa machchakooDaa aaDalakshaNaM lEkunDaa
entakee teginchavE paigaa enduku ee nindaa
andukE tappanisarai mundaDugESaa kaastantaa
pedavichchE varaM voddanukunTaavaa vidilinchE vrataM muddanukunTaavaa
bedirinchE guNaM prEmani anTaavaa SRutiminchE tanaM kshEmaM anTaavaa
vecchagaa niccheli vastE veLLipOmanTaavaa
velluvai munchukuvastE taaLadE paDava
nadi lOtentundO oDDuna unDE choostuu unTaavaa
vaastu lOpaM undaa naa onTi vompullO dRushTi dOshaM undaa nee kanTi choopullO
eeDu taapaM ilaa veedhekku chindullO Emi laabhaM pillaa ibbanditanamlO
yavvanaM nivverapOdaa kOrikE lEdanTE
cheppinaa nammavukadaa teerikE lEdanTE
arE paapaM ani paapaayini paalinchalEvaa
Telugu Transliteration
||ప|| |ఆమె|కన్ను కొట్టినా నన్ను కుట్టవా రేగే తేనీగ
|అతడు|
కంట చూసినా కందిపోతవే తూగే తూనీగ
|| కన్ను కొట్టినా ||
|ఆమె|
అయినా సరే అన్నాగా సిద్ధంగానే ఉన్నాగా
అందం అంతా నిండా కందేందుకే అందిస్తున్నాగా
|అతడు|
దేవుడా అమ్మాయంటె ఇలా కూడా ఉంటుందా
ఎక్కడా మచ్చుక్కూడా ఆడ లక్షణం లేకుండా
|ఆమె|
ఎంతకీ తెగించాలే పైగా ఎందుకు ఈ నింద
అందుకే తప్పనిసరై ముందడుగేశా కాస్తంత
|| కన్ను కొట్టినా ||
.
||చ|| |ఆమె|
పెదవిచ్చి వరం వద్దనుకుంటావా
విదిలించీ వ్రతం ముద్దనుకున్నావా
|అతడు|
బెదిరించే గుణం ప్రేమని అంటావా
శృతి మించే తనం క్షేమం అంటావా
|ఆమె|
వెచ్చగా నెచ్చెలి వస్తే వెళ్లిపోమంటావా
|అతడు|
వెల్లువై ముంచుకువస్తే తాళదే పడవ
|ఆమె|
నది లోతెంతుందో ఒడ్డున ఉండే చూస్తూ ఉంటావా
||దేవుడా అమ్మాయంటె||
||కన్ను కొట్టినా ||
.
||చ|| |ఆమె|
వాస్తు లోపం ఉందా నా ఒంటి వంపుల్లో
దృష్టిదోషం ఉందా నీ కంటి చూపుల్లో
|అతడు|
ఈడు తాపం ఇలా వీధెక్కు చిందుల్లో
ఏమి లాభం పిల్లా ఇబ్బందితనంలో
|ఆమె|
యవ్వనం నివ్వెరపోదా కోరికే లేదంటే
|అతడు|
చెప్పినా నమ్మవు కదా తీరికే లేదంటె
|ఆమె|
పాపం అని పాపాయిని పాలించలేవా
||దేవుడా అమ్మాయంటె ||
|| కన్ను కొట్టినా ||
.
Added by