LYRIC
Pallavi:
Nee paeru naa muddu paeru naa paeru nae muddu paeru
Ee praemakae kotta paeru mana paerugaa
Naavemta nuvvae nammaettu laedae
Ee chinni haayae chedipaeyaku nuvvae
Katha kaadae katha kaadae
Naa praemae katha kaadae
Vadilaidae vadilaidae madee ninnae vadilaidae
Ninnu maruvadamae marichaanae
Ninnu viduvadamae vidichaanae
Ninnu kalavadamae aagadulae
Praema daachadamae saagadulae //2//
Praema pamchadamae
Charanam:1
Nee paeru naa muddu paeru naa paeru nae muddu paeru
Ee praemakae kotta paeru mana paerugaa
Manamittaa manasulu remdoo kalipaestae emavutumdo
Naenittaa neeto paatoo adugaestae praemavutumdo
Naakeeyanee aekaamtamlo neeku chotistunnattoo
Evvarikee cheppanu amtoo vaestaavaa ottoo
Gadavaddoo gadavaddoo ee rojae assaloo gadavaddoo
Velloddoo velloddoo ee nimisham lo vadilelloddoo
Raavddoo raavaddoo ee dooraalae vaddoo
Povaddoo povaddoo nae nuvvai povaddoo
Ninnu maruvadamae marichaanae
Ninnu viduvadamae vidichaanae
Ninnu kalavadamae aagadulae
Praema daachadamae saagadulae //2//
Praema pamchadamae
Charanam:2
Nee paeru naa muddu paeru naa paeru nae muddu paeru
Ee praemakae kotta paeru mana paerugaa //2//
Telugu Transliteration
పల్లవి:నీ పేరు నా ముద్దు పేరు నా పేరు నే ముద్దు పేరు
ఈ ప్రేమకే కొత్త పేరు మన పేరుగా
నావెంట నువ్వే నమ్మేట్టు లేదే
ఈ చిన్ని హాయే చెడిపేయకు నువ్వే
కథ కాదే కథ కాదే
నా ప్రేమే కథ కాదే
వదిలైదే వదిలైదే మదీ నిన్నే వదిలైదే
నిన్ను మరువడమే మరిచానే
నిన్ను విడువడమే విడిచానే
నిన్ను కలవడమే ఆగదులే
ప్రేమ దాచడమే సాగదులే //2//
ప్రేమ పంచడమే
చరణం:1
నీ పేరు నా ముద్దు పేరు నా పేరు నే ముద్దు పేరు
ఈ ప్రేమకే కొత్త పేరు మన పేరుగా
మనమిట్టా మనసులు రెండూ కలిపేస్తే ఎమవుతుందో
నేనిట్టా నీతో పాటూ అడుగేస్తే ప్రేమవుతుందో
నాకీయనీ ఏకాంతంలో నీకు చోటిస్తున్నట్టూ
ఎవ్వరికీ చెప్పను అంటూ వేస్తావా ఒట్టూ
గడవద్దూ గడవద్దూ ఈ రోజే అస్సలూ గడవద్దూ
వెల్లోద్దూ వెల్లొద్దూ ఈ నిమిషం లో వదిలెల్లోద్దూ
రావ్ద్దూ రావద్దూ ఈ దూరాలే వద్దూ
పోవద్దూ పొవద్దూ నే నువ్వై పోవద్దూ
నిన్ను మరువడమే మరిచానే
నిన్ను విడువడమే విడిచానే
నిన్ను కలవడమే ఆగదులే
ప్రేమ దాచడమే సాగదులే //2//
ప్రేమ పంచడమే
చరణం:2
నీ పేరు నా ముద్దు పేరు నా పేరు నే ముద్దు పేరు
ఈ ప్రేమకే కొత్త పేరు మన పేరుగా //2//