LYRIC
pallavi:
Komcam Niru.. Komcam Nippu.. Unnayi Na Menilona
Komcam Garalam.. Komcam Amrutam.. Unnayi Na Kallallona
Komcam Narakam.. Komcam Svargam.. Unnayi Na Gumdellona..a..
Camdraleka..a.. Camdraleka..a..
Camdraleka..a.. Camdraleka..a..
Komcam Niru.. Komcam Nippu.. Unnayi Na Menilona
Caranam 1:
Na Kalalo Evaro Vocce
Na Kanula Velugai Nilice
O Svati.. Cinukai Kurise
Aha Na Madilo.. Merupai Merise
I Pedavi.. Viri Tene Madugamta
Aha Na Vagale.. Dari Leni Vagalamta
Nedu I Bumike.. Ni Kosam Digivacce Ni Tara
Toduga Vaste.. Muripalu Tirera
Taranu Vadikeste.. Bamgaram I Vanne
Ni Ora Cupullo.. Varahale Olikene
Ni Navvula Puvvullo.. Mutyale Dorikene
Urimce Vampullo.. Hariville Virisene
Komcam Niru.. Komcam Nippu.. Unnayi Na Men
Komcam Garalam.. Komcam Amrutam.. Unnayi Na Kallallona
Komcam Narakam.. Komcam Svargam.. Unnayi Na Gumdellona..a..
Camdraleka..a.. Camdraleka..a..
Camdraleka..a.. Camdraleka..a..
Caranam 2:
Manasaina Nivadu.. Vinuvidhina Vastade
Amdalaku Bahumatiga.. Sirivennela Nistade
Komcam Niru.. Komcam Nippu.. Unnayi Na Menilona
Komcam Garalam.. Komcam Amrutam.. Unnayi Na Kallallona
Komcam Narakam.. Komcam Svargam.. Unnayi Na Gumdellona..a..
Camdraleka..a.. Camdraleka..a..
Camdraleka..a.. Camdraleka..a..
Telugu Transliteration
పల్లవి:కొంచం నీరు.. కొంచం నిప్పు.. ఉన్నాయి నా మేనిలోన
కొంచం గరళం.. కొంచం అమృతం.. ఉన్నాయి నా కళ్ళల్లోన
కొంచం నరకం.. కొంచం స్వర్గం.. ఉన్నాయి నా గుండెల్లోనా..ఆ..
చంద్రలేఖా..ఆ.. చంద్రలేఖా..ఆ..
చంద్రలేఖా..ఆ.. చంద్రలేఖా..ఆ..
కొంచం నీరు.. కొంచం నిప్పు.. ఉన్నాయి నా మేనిలోన
చరణం 1:
నా కలలో ఎవరో వొచ్చే
నా కనులా వెలుగై నిలిచే
ఓ స్వాతి.. చినుకై కురిసే
అహ నా మదిలో.. మెరుపై మెరిసే
ఈ పెదవి.. విరి తేనె మడుగంట
అహ నా వగలే.. దరి లేని వగలంట
నేడు ఈ భూమికే.. నీ కోసం దిగివచ్చె నీ తార
తోడుగా వస్తే.. మురిపాలు తీరేరా
తారను వడికేస్తే.. బంగారం ఈ వన్నె
నీ ఓర చూపుల్లో.. వరహాలే ఒలికేనే
నీ నవ్వుల పువ్వుల్లో.. ముత్యాలే దొరికేనే
ఊరించే వంపుల్లో.. హరివిల్లే విరిసేనే
కొంచం నీరు.. కొంచం నిప్పు.. ఉన్నాయి నా మేనిలోన
కొంచం గరళం.. కొంచం అమృతం.. ఉన్నాయి నా కళ్ళల్లోన
కొంచం నరకం.. కొంచం స్వర్గం.. ఉన్నాయి నా గుండెల్లోనా..ఆ..
చంద్రలేఖా..ఆ.. చంద్రలేఖా..ఆ..
చంద్రలేఖా..ఆ.. చంద్రలేఖా..ఆ..
చరణం 2:
మనసైన నీవాడు.. వినువీధిన వస్తాడే
అందాలకు బహుమతిగా.. సిరివెన్నెల నిస్తాడే