LYRIC
Komma kommaa vinnaavamma koyila vastundi
Vastuu vastuu tanato vennela velugu testundi
Evammaa marumalli toranaalu kadataavaa
Chilakamma edurelli swaagataalu cheputaavaa
Poola podarille raa rammannadi
Vinnaanammaa tiyyani venuvu rammani pilupulani
Choosanammaa swaagatamantu terichina talupulani
Pagalu raatri antuu tedaa lene leni
Pasi paapa navvulani choodani
Todu nidanuvvai naato nadiche niku
Enaati runamundo adagani
Chedu chedu kalalanni karigitene varadavani
Kaanukaina snehaanni gunde lona daachukoni
Prati janmaki ee nestame kaavaalani
Korukuntaanammaa devullani
Komma kommaa vinnaavamma koyila vastundi
Vinnaanammaa tiyyani venuvu rammani pilupulani
Idigo ninne antuu preme edurai vaste
E poolu tevaali poojaki
Nito jatagaa unde varame nuvve iste
Inkemi kaavaali janmaki
Machchaleni chandrudini maata raaka choostunnaa
Varasa kaani bandhuvuni choravachesi antunnaa
Ikeppudu ontarinani anaraadani
Niku sontam ante nenenani
Komma kommaa vinnaavamma koyila vastundi
Vastuu vastuu tanato vennela velugu testundi
Evammaa marumalli toranaalu kadataavaa
Chilakamma edurelli swaagataalu cheputaavaa
Poola podarille raa rammannadi
Vinnaanammaa tiyyani venuvu rammani pilupulani
Choosanammaa swaagatamantu terichina talupulani
Telugu Transliteration
కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుందీవస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగు తెస్తుందీ
ఏవమ్మా మరుమల్లీ తోరణాలు కడతావా
చిలకమ్మ ఎదురేల్లి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లే రా రమ్మన్నది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులనీ
చూసనమ్మా స్వాగతమంటు తెరిచిన తలుపులనీ
పగలూ రాత్రి అంటూ తేడా లేనే లేని
పసి పాప నవ్వులని చూడనీ
తోడు నీడనువ్వై నాతో నడిచే నీకు
ఏనాటి ౠనముందో అడగనీ
చేదు చేదు కలలన్ని కరిగితేనే వరదవనీ
కానుకైన స్నేహాన్ని గుండె లోన దాచుకొనీ
ప్రతి జన్మకి ఈ నేస్తమే కావాలనీ
కోరుకుంటానమ్మా దేవుల్లని
కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుందీ
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులనీ
ఇదిగో నిన్నే అంటూ ప్రేమే ఎదురై వస్తే
ఏ పూలు తేవాలి పూజకీ
నీతో జతగా ఉండే వరమే నువ్వే ఇస్తే
ఇంకేమి కావాలి జన్మకీ
మచ్చలేని చంద్రుడినీ మాట రాక చూస్తున్నా
వరస కాని బంధువుని చొరవచేసి అంటున్నా
ఇకెప్పుడు ఒంటరిననీ అనరాదనీ
నీకు సొంతం అంటే నేనేననీ
కొమ్మ కొమ్మా విన్నావమ్మ కోయిల వస్తుందీ
వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగు తెస్తుందీ
ఏవమ్మా మరుమల్లీ తోరణాలు కడతావా
చిలకమ్మ ఎదురేల్లి స్వాగతాలు చెపుతావా
పూల పొదరిల్లే రా రమ్మన్నది
విన్నానమ్మా తియ్యని వేణువు రమ్మని పిలుపులనీ
చూసనమ్మా స్వాగతమంటు తెరిచిన తలుపులనీ
Added by
Comments are off this post