LYRIC

Pallavi:

O konda meda kokkiraayi

Kaalujaari koolipoye //o konda//

 

Charanam:1

Takkari nakka nakkindi pakka

Ekkadi domgalakkade gup chup chup //takkari//

Ekaada ni vunnaa ni nidane vunnaa!

Cikkevu chetilo

Cikkemi ledule gap chup chup  //konda//

 

Charanam:2

Veseyyi esamu cheseyyi mosamu //2//

Mosagaade monagaadu  gap chup chup  //konda//

 

Charanam:3

Aakali veste rokali mingu

E paatu kutikenule gup cup cup     //konda//

Mekalu kaav kaav kaav kaakulu me me me

Lokulu kaakulu

Tokaleni mekalu gap cup cup cup //konda//

 

 

Telugu Transliteration

పల్లవి:
ఓ కొండ మీద కొక్కిరాయి
కాలుజారి కూలిపోయే ||ఓ కొండ||


చరణం:1

టక్కరి నక్క నక్కింది పక్క
ఎక్కడి దొంగలక్కడే గుప్ చుప్ చుప్! ||టక్కరి||
ఏకాడ నీ వున్నా నీ నీడనే వున్నా
చిక్కేవు చేతిలో
చిక్కేమీ లేదులే గప్ చుప్ చుప్ ||కొండ||


చరణం:2

వేసెయ్యి ఏసమూ చేసెయ్యి మోసమూ (2)
మోసగాడే మొనగాడూ గప్ చుప్ చుప్ ||కొండ||


చరణం:3

ఆకలి వేస్తే రోకలి మింగూ
ఏ పాటు కూటికేనులే గుప్ చుప్ చుప్ ||కొండ||
మేకలు కావ్ కావ్ కావ్ కాకులు మే మే మే
లోకులు కాకులు
తోకలేని మేకలు గప్ చుప్ చుప్ చుప్ ||కొండ||

Added by

Latha Velpula

SHARE

Comments are off this post