LYRIC

Pallavi:
Laage manasu laage .. Nee vaipe nanu laage
Ooge manasu ooge .. Nee kosam tanuvuge

Nee navvulonaa unde .. O maikam
Nee maatalonaa unde .. O raagam
Nee nadakalonaa unde .. O taalam

Chakkera kalipina pedavulatoti ukkiri bikkiri chestunnaave

Nee kallalonaa unde .. O kaavyam
Nee nadumulonaa unde .. O naatyam
Nee chuttu unde naa .. Prapancham
Jantara mantara jaadu chesi mantaramedo vesi laage laage

O laage laage
Laage laage laage laage manasu laage .. Nee vaipe
Laage laage laage praanam laage .. Nee vaipe
Laage laage laage nannu laage .. Nee vaipe

Laage manasu laage .. Nee vaipe nanu laage .. Ooge

Charanam 1:

Ae maatram kudure undadu premaaturaanam
Kaabatte aipotunnaa gaallo vimaanam
Aedi madhyaahnam aedi saayantram
Telananta mattugundi kotta udyogam

O pillaa o pillaa
Are kaatamaraayudi gundenu attaa kaataa vesi pattuku poyaave

O laage laage
O laage laage laage laage manasu laage .. Nee vaipe
Laage laage laage praanam laage .. Nee vaipe
Laage laage laage nannu laage .. Nee vaipe

Mapasaa nisareesari
Gariri garini gasagaanidaapamagagama
Papanisa risamaga mapanisarisamaga
Garisarisa garisarisa garisarisa

Charanam 2

He.. Eedochchina seetaakokai naa meeda vaali
Manasanta aadesaave rangeli holi
Chetikandochchi chepamandichchi
Vayassukemo nerpinaave kotikommachchi

Chinnaari ponnaari
Aahaa ippatikippudu aemchesaave ekkesaane enugu ambaari

O laage laage
O laage laage laage laage manasu laage .. Nee vaipe
Laage laage laage praanam laage .. Nee vaipe
Laage laage laage nannu laage .. Nee vaipe

Laage manasu laage .. Nee vaipe nanu laage

Telugu Transliteration

పల్లవి:
లాగే మనసు లాగే .. నీ వైపే నను లాగే
ఊగే మనసు ఊగే .. నీ కోసం తనువూగే

నీ నవ్వులోనా ఉందే .. ఓ మైకం
నీ మాటలోనా ఉందే .. ఓ రాగం
నీ నడకలోనా ఉందే .. ఓ తాళం

చక్కెర కలిపిన పెదవులతోటి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నావే

నీ కళ్ళలోనా ఉందే .. ఓ కావ్యం
నీ నడుములోనా ఉందే .. ఓ నాట్యం
నీ చుట్టు ఉందే నా .. ప్రపంచం
జంతర మంతర జాదూ చేసి మంతరమేదో వేసి లాగే లాగే

ఓ లాగే లాగే
లాగే లాగే లాగే లాగే మనసు లాగే .. నీ వైపే
లాగే లాగే లాగే ప్రాణం లాగే .. నీ వైపే
లాగే లాగే లాగే నన్ను లాగే .. నీ వైపే

లాగే మనసు లాగే .. నీ వైపే నను లాగే .. ఊగే

చరణం 1:

ఏ మాత్రం కుదురే ఉండదు ప్రేమాతురాణం
కాబట్టే ఐపోతున్నా గాల్లో విమానం
ఏది మధ్యాహ్నం ఏది సాయంత్రం
తేలనంత మత్తుగుంది కొత్త ఉద్యోగం

ఓ పిల్లా ఓ పిల్లా
అరే కాటమరాయుడి గుండెను అట్టా కాటా వేసి పట్టుకు పోయావే

ఓ లాగే లాగే
ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే .. నీ వైపే
లాగే లాగే లాగే ప్రాణం లాగే .. నీ వైపే
లాగే లాగే లాగే నన్ను లాగే .. నీ వైపే

మపసా నిసరీసరి
గరిరి గరిరిని గసగానిదాపమగగమ
పపనిస రిసమగ మపనిసరిసమగ
గరిసరిస గరిసరిస గరిసరిస

చరణం 2

హే.. ఈడొచ్చిన సీతాకోకై నా మీద వాలి
మనసంత ఆడేసావే రంగేలి హోలి
చేతికందొచ్చి చేపమందిచ్చి
వయస్సుకేమో నేర్పినావే కోతికొమ్మచ్చి

చిన్నారీ పొన్నారీ
ఆహా ఇప్పటికిప్పుడు ఏంచేసావే ఎక్కేసానే ఏనుగు అంబారీ

ఓ లాగే లాగే
ఓ లాగే లాగే లాగే లాగే మనసు లాగే .. నీ వైపే
లాగే లాగే లాగే ప్రాణం లాగే .. నీ వైపే
లాగే లాగే లాగే నన్ను లాగే .. నీ వైపే

లాగె మనసు లాగె .. నీ వైపె నను లాగె

SHARE

Comments are off this post