LYRIC

laagE manasu laagE neevaipE nanu laagE
voogE manusu voogE neekOsam tanuvoogE
nI navvulOna vundE O maikam
nI maaTalOna vundE O raagam
nI naDakalOna vundE O taalam
chakkara kalipina pedavula tOTi
vukkiri bikkiri chEstunnave
nI kallalOna vundE O kaavyam
nee naDumulOna vundE O naaTyam
nee chuTTu vundE naa prapancham
jantara mantara jaadu chEsi
mantaramedo vEsi laagE laagE
O laagE laagE
laagE laagE laagE laagE
manasu laagE nI vaipE
laagE laagE laagE praaNam nI vaipE
lagE laagE laagE nIvaipE

laagE manasu laagE
neevaipE nanu laagE voogE

yE maatram kudurE vundadu
prEma turaanam
kaabaTTe aipOtunna
gaallO vimaanam
yEdi madyanam
yEdi saayantram
tElanta mattugundi
kotta udyagOm
O pillaa O pillaa
arrE kaaTamarayuDi gunDeni aTTA
kaaTA vEsi paTTukupOyaavE
O laagE laagE
laagE laagE laagE naagE
manasE laagE nI vaipe
laagE laagE laagE
praaNam laagE nI vaipE
lagE laagE laagE nannu laagE vaipE

hey eeDochhina seetakOkaInaameeda vaali
manasanta aaDEsavE rangEli holi
chEtikandochin chEpanandichi
vayasukEmo nerpinavE kotikomachi
chinnaarI ponnarI
aha ippaTikippuDu emchesave
ekkasaanu Enugu ambaari
O laagE laagE
O laage laagE laagE laagE
manasu laage nIvaipE
laagE laagE laagE
praNam laagE nIvaipE
laagE laagE laagE nannu laagE nIvaipE

laagE manasu laagE
nIvaipE nanu laagE

Telugu Transliteration

లాగే మనసు లాగే నీవైపే నను లాగే
వూగే మనుసు నీకోసం తనువూగే
నీ నవ్వులోన వుందే ఓ మైకం
నీ మాటలోన వుందే ఓ రాగం
నీ నడకలోన వుందే ఓ తాలం
చక్కర కలిపిన పెదవుల తోటి
వుక్కిరి బిక్కిరి చేస్తున్నవె
నీ కల్లలోన వుందే ఓ కావ్యం
నీ నడుములోన వుందే ఓ నాట్యం
నీ చుట్టు వుందే నా ప్రపంచం
జంతర మంతర జాదు చేసి
మంతరమెదొ వేసి లాగే లాగే
ఓ లాగే లాగే
లాగే లాగే లాగే లాగే
మనసు లాగే నీ వైపే
లాగే లాగే లాగే ప్రాణం నీ వైపే
లగే లాగే లాగే నీవైపే

లాగే మనసు లాగే
నీవైపే నను లాగే వూగే

యే మాత్రం కుదురే వుందదు
ప్రేమ తురానం
కాబట్టె ఐపోతున్న
గాల్లో విమానం
యేది మద్యనం
యేది సాయంత్రం
తేలంత మత్తుగుంది
కొత్త ఉద్యగోం
ఓ పిల్లా ఓ పిల్లా
అర్రే కాటమరయుడి గుండెని అట్టా
కాటా వేసి పట్టుకుపోయావే
ఓ లాగే లాగే
లాగే లాగే లాగే నాగే
మనసే లాగే నీ వైపె
లాగే లాగే లాగే
ప్రాణం లాగే నీ వైపే
లగే లాగే లాగే నన్ను లాగే వైపే

హెయ్ ఈడొచ్హిన సీతకోకఈనామీద వాలి
మనసంత ఆడేసవే రంగేలి హొలి
చేతికందొచిన్ చేపనందిచి
వయసుకేమొ నెర్పినవే కొతికొమచి
చిన్నారీ పొన్నరీ
అహ ఇప్పటికిప్పుడు ఎంచెసవె
ఎక్కసాను ఏనుగు అంబారి
ఓ లాగే లాగే
ఓ లాగె లాగే లాగే లాగే
మనసు లాగె నీవైపే
లాగే లాగే లాగే
ప్రణం లాగే నీవైపే
లాగే లాగే లాగే నన్ను లాగే నీవైపే

లాగే మనసు లాగే
నీవైపే నను లాగే




లాగే మనసు లాగే నీవైపే నను లాగే
వూగే మనుసు నీకోసం తనువూగే
నీ నవ్వులోన వుందే ఓ మైకం
నీ మాటలోన వుందే ఓ రాగం
నీ నడకలోన వుందే ఓ తాలం
చక్కర కలిపిన పెదవుల తోటి
వుక్కిరి బిక్కిరి చేస్తున్నవె
నీ కల్లలోన వుందే ఓ కావ్యం
నీ నడుములోన వుందే ఓ నాట్యం
నీ చుట్టు వుందే నా ప్రపంచం
జంతర మంతర జాదు చేసి
మంతరమెదొ వేసి లాగే లాగే
ఓ లాగే లాగే
లాగే లాగే లాగే లాగే
మనసు లాగే నీ వైపే
లాగే లాగే లాగే ప్రాణం నీ వైపే
లగే లాగే లాగే నీవైపే

లాగే మనసు లాగే
నీవైపే నను లాగే వూగే

యే మాత్రం కుదురే వుందదు
ప్రేమ తురానం
కాబట్టె ఐపోతున్న
గాల్లో విమానం
యేది మద్యనం
యేది సాయంత్రం
తేలంత మత్తుగుంది
కొత్త ఉద్యగోం
ఓ పిల్లా ఓ పిల్లా
అర్రే కాటమరయుడి గుండెని అట్టా
కాటా వేసి పట్టుకుపోయావే
ఓ లాగే లాగే
లాగే లాగే లాగే నాగే
మనసే లాగే నీ వైపె
లాగే లాగే లాగే
ప్రాణం లాగే నీ వైపే
లగే లాగే లాగే నన్ను లాగే వైపే

హెయ్ ఈడొచ్హిన సీతకోకఈనామీద వాలి
మనసంత ఆడేసవే రంగేలి హొలి
చేతికందొచిన్ చేపనందిచి
వయసుకేమొ నెర్పినవే కొతికొమచి
చిన్నారీ పొన్నరీ
అహ ఇప్పటికిప్పుడు ఎంచెసవె
ఎక్కసాను ఏనుగు అంబారి
ఓ లాగే లాగే
ఓ లాగె లాగే లాగే లాగే
మనసు లాగె నీవైపే
లాగే లాగే లాగే
ప్రణం లాగే నీవైపే
లాగే లాగే లాగే నన్ను లాగే నీవైపే

లాగే మనసు లాగే
నీవైపే నను లాగే






SHARE

Comments are off this post