LYRIC
Eha lera chanti…eha lera chanti
Inkaa nidarenti…inkaa nidarenti
Eha raara banti…eha raara banti
Atta choostaaventi
Tella tellaragaane palle tulli tulli padutundee
Gunna maavillatotee toranaalanu kadutundee
Paruguna raarandi pandaga cheyyandee
Paruguna raarandi pandaga cheyyandee
Saradaa modalandee sankraanti
Eha lera chanti…eha lera chanti
Inka nidarenti…inka nidarenti
Eha raara banti…eha raara banti
Atta choostaaventi
Bandulu ibbanduluu..perigina kharchula baadaloo
Appulu penumuppuluu..pariksha raase tippaluu
Tora tora toragaa annii tecche anni kalipe mandantaa
Mudarunna ee bhogi mantaa
Kallu kallapi jalli nigiloni chukkale pilla pettu mutyaala muggulalo
Ghallu ghalluna vacche gangireddu adugulaku madugulottu mandhaara vaakililo
Siggu padutuu siggu padutuu siggu padutuu niluchundi sankraantee
Siggu padutuu niluchundi sankraantee
Eha lera chanti…eha lera chanti
Inka nidarenti…inka nidarenti
Eha raara banti…eha raara banti
Atta choostaaventi
Gantuluu kerintaluu..chuunavvula giligintaluu
Aasalu aa oohalu…manchini panche manasulu
Gaba gaba gaba gaba anni kalipi richigaa vande mandanta
Guma gumalaade pindi vantaa
Hailo rangaa hari daasula paatalu veedhulanni maarumaagipotunte
Ammo ammo kotta alludocchinaadani attagaaru tattarabittara padutunte
Navvukuntu navvukuntu navvukuntu niluchundi sankraantee
Navvukuntu niluchundi sankraantee
Eha lera chanti…eha lera chanti
Inaka nidarenti…inaka nidarenti
Eha raara banti…eha raara banti
Atta choostaaventi
Telugu Transliteration
ఎహ లేర చంటి...ఎహ లేర చంటిఇంకా నిదరేంటి...ఇంకా నిదరేంటి
ఎహ రార బంటి...ఎహ రార బంటి
అట్ట చూస్తావేంటి
తెల్ల తెల్లరగానే పల్లె తుల్లి తుల్లి పడుతుందీ
గున్న మావిల్లతోటీ తోరనాలను కడుతుందీ
పరుగున రారండి పండగ చెయ్యండీ
పరుగున రారండి పండగ చెయ్యండీ
సరదా మొదలందీ సంక్రాంతి
ఎహ లేర చంటి...ఎహ లేర చంటి
ఇంక నిదరేంటి...ఇంక నిదరేంటి
ఎహ రార బంటి...ఎహ రార బంటి
అట్ట చూస్తావేంటి
బందులు ఇబ్బందులూ..పెరిగిన ఖర్చుల బాదలూ
అప్పులు పెనుముప్పులూ..పరిక్ష రాసె తిప్పలూ
తొర తొర తొరగా అన్నీ తెచ్చె అన్ని కలిపే మందంటా
ముదరున్న ఈ భొగి మంటా
కల్లు కల్లపి జల్లి నిగిలోని చుక్కలే పిల్ల పెట్టు ముత్యాల ముగ్గులలో
ఘల్లు ఘల్లున వచ్చె గంగిరెద్దు అదుగులకు మడుగులొత్తు మంధార వాకిలిలో
సిగ్గు పడుతూ సిగ్గు పడుతూ సిగ్గు పడుతూ నిలుచుంది సంక్రాంతీ
సిగ్గు పడుతూ నిలుచుంది సంక్రాంతీ
ఎహ లేర చంటి...ఎహ లేర చంటి
ఇంక నిదరేంటి...ఇంక నిదరేంటి
ఎహ రార బంటి...ఎహ రార బంటి
అట్ట చూస్తావేంటి
గంతులూ కేరింతలూ..చూనవ్వుల గిలిగింతలూ
ఆసలు ఆ ఊహలు...మంచిని పంచే మనసులు
గబ గబ గబ గబ అన్ని కలిపి రిచిగా వండె మందంట
గుమ గుమలాడే పిండి వంటా
హైలో రంగా హరి దాసుల పాటలు వీధులన్ని మారుమాగిపోతుంటే
అమ్మొ అమ్మో కొత్త అల్లుదొచ్చినాడని అత్తగారు తత్తరబిత్తర పడుతుంటె
నవ్వుకుంటు నవ్వుకుంటు నవ్వుకుంటు నిలుచుంది సంక్రాంతీ
నవ్వుకుంటు నిలుచుంది సంక్రాంతీ
ఎహ లేర చంటి...ఎహ లేర చంటి
ఇంక నిదరేంటి...ఇంక నిదరేంటి
ఎహ రార బంటి...ఎహ రార బంటి
అట్ట చూస్తావేంటి
Added by
Comments are off this post